Matsya Jayanti in Telugu-మత్స్యజయంతి 2025-మత్స్యావతారం
Matsya Jayanti పరిచయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటిది మత్స్యావతారం. శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించిన చైత్రమాసంలోని శుక్లపక్ష తదియనాడు ‘మత్స్యజయంతి’ పండుగను జరుపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సృష్టి ప్రారంభానికి అవసరమైన వేదకోశాన్ని రక్షించేందుకే శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించాడు.…
భక్తి వాహిని