Gajendra Moksham Telugu దివిజరిపు విదారీ! దేవలోకోపకారీ!భువన భరనివారీ! పుణ్యరక్షానుసారీ!ప్రవిమల శుభమూర్తీ! బంధుషోషప్రవర్తీ!ధవళ బహుకీర్తి! ధర్మనిత్యానువర్తీ! అర్థాలు దివిజరిపు = దేవతల శత్రువులను విదారీ = చీల్చువాడా!…
Gajendra Moksham Telugu జనకసుతా హృచ్ఛోరా!జనకవచో లబ్ధ విలీన శైల విహారా!జనకామిత మందారా!జనకాది మహేశ్వరాతిశయ సంచారా! అర్థాలు జనకసుతా: జనకుని (సీతాదేవి తండ్రి) కుమార్తె అయిన సీతాదేవి…
Gajendra Moksham Telugu గజరాజమోక్షణంబునునిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్గజరాజవరదు డిచ్చునుగజతురగస్యందనములు గైవల్యంబున్ అర్థాలు గజరాజు మోక్షణంబును: గజేంద్ర మోక్ష ఘట్టాన్ని. నిజముగఁ బఠియించునట్టి: నిత్యనియమంతో పఠించే/చదివేటటువంటి. నియతాత్ములకున్: నియమబద్ధమైన…
Gajendra Moksham Telugu అని మఱియు అప్పరమేశ్వరుం డిట్లని ఆనతిచ్చెను: "ఎవ్వరేని నవరాత్రి అంతంబున మేల్కాంచి, సమాహిత మనస్కులై నన్నును, నిన్నును, ఈ సరోవరంబును, శ్వేతద్వీపమును, నాకు…
Gajendra Moksham Telugu నరనాథ నీకును నాచేత వివరింపబడిన యీ కృష్ణానుభావమైనగజరాజ మోక్షణకథ వినువారికియశము లిచ్చును గల్మషాపహంబుదుస్స్వప్ననాశంబు దుఃఖసంహారంబుబ్రొద్దున మేల్కొంచి పూతవృత్తినిత్యంబు బఠియించు నిర్మలాత్మకులైనవిప్రులకును బహువిభవ మమరుసంపదలు…
Gajendra Moksham Telugu అని మఱియును సముచిత సంభాషణంబుల నంకించుచున్నయప్పరమ వైష్ణవీ రత్నంబును సాదరసరససల్లాప మందహాసపూర్వకంబుగా నాలింగనంబు గావించి సపరివారుండై గరుడగంధర్వసిద్ధ విబుధగణజేగీయమానుండై గరుడారూఢుండగుచు నిజసదనంబునకుం జనియె…
Gajendra Moksham Telugu దీనుల కుయ్యాలింపన్,దీనుల రక్షింప, మేలు దీవన బొందన్దీనావన! నీ కొప్పును,దీనపరాధీన! దేవదేవ! మహేశా! అర్థాలు దీనావన! = దీనులైన వారిని కాపాడువాడా! (దీన…
Gajendra Moksham Telugu అని పలికిన నరవింద మందిరయగు నయ్యిందిరాదేవి మందస్మిత చంద్రికాసుందర వదనారవింద యగుచు ముకుందునకి ట్లనియె.దేవా ! దేవరయడుగులుభావంబున నిలిపి కొలుచుపని నాపని గాకో…
Gajendra Moksham Telugu ఎఱుగుదు తెఱవా! ఎప్పుడు మఱవను గదా!మఱవను సకలంబు నన్ను మఱచినయెడలన్మఱతునని యెఱిగి మొఱగకమఱవక మొఱయిడినయెడల మఱి యన్యములన్ అర్థాలు తెఱవా!: ఓ ప్రియురాలా!…
Gajendra Moksham Telugu అప్పుడు జగజ్జనకుండగు నప్పరమేశ్వరుడుదరహసితముఖకమలయగు నక్కమల కిట్లనియె.బాలా! నావెనువెంటనుహేలన్ వినువీధి నుండివ యేతెంచుచు నీచేలాంచలంబు బట్టుటకాలో నే మంటి నన్ను నంభోజముఖీ! అర్థాలు జగజ్జనకుండు…