Gajendra Moksham Telugu ఏ రూపంబున దీని గెల్తు నిట మీ దేవెంట జింతింతు నేవ్వారిం జీరుదు నెవ్వ రడ్డ మిక నివ్వారిప్రచారోత్తమున్వారింపం దగువార లెవ్వ? రఖిల…
Gajendra Moksham Telugu పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతో బెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలముం జింతించి మిథ్యామనోరథ మింకేటికి? దీని గెల్వ సరి పోరం జాలరా…
Gajendra Moksham Telugu అలయక సొలయక వేసట నొందకకరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులుసలిపెన్ పో రొక్క వేయి సంవత్సరముల్. అర్థాలు కరి: ఏనుగుల రాజు…
Gajendra Moksham Telugu ఊహ కలంగి జీవనపుటోలమునంబడి పోరుచున్ మహామోహలతాసిబద్ధపదమున్ విడిపించుకొనంగ లేక సందేహము బొందు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణగ్రాహదురంతదంతపరిఘట్టితపాదఖురాగ్రశల్యమై పదజాలం భీషణ =…
Gajendra Moksham Telugu వనగజంబు నెగయుచుండ వనచారి గాంచివనగజంబు కాదె వజ్రిగజమువెల్లనై సురేంద్రు వీడి సుధాంధులుపట్ట బట్టనీక బయలు ప్రాకె. పదజాలం వనగజంబున్ = అడవి ఏనుగునుఎగయుచుండ…
Gajendra Moksham Telugu పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱకు హత్తించి నిర్వేద బ్రహ్మపదావలంబనరతిన్ గ్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించె గరిపాదాక్రాంతనిర్వక్రమై…
Gajendra Moksham Telugu ఇట్లు విస్మితనక్రచక్రంబయి నిర్వక్రవిక్రమంబున నల్పహృదయ జ్ఞానదీపంబు నతి క్రమించు మహామాయాంధకారంబునుం బోలె నంతకంతకు నుత్సాహకలహ సన్నాహబహువిధజలావగాహం బయిన గ్రాహంబు మహాసాహసంబున పదవిభజన మరియు…
Gajendra Moksham Telugu పొడ గానబడకుండ దాగు వెలికిం బోవంగ దా నడ్డమైపొడచూపుం జరణంబులం బెనగొనుం బోరాక రారాక బెగ్గడిలం గూలగ దాచు లేచుతఱి నుద్ఘాటించు లంఘించు…
Gajendra Moksham Telugu ఉఱుకున్ కుంభయుగంబుపై హరి క్రియన్ హుమ్మంచు బాదంబులన్నెఱయన్ గంఠము వెన్ను దన్ను నెగయున్ హేలాగతిన్ వాలమున్చఱచున్ నుగ్గుగ దాకు ముంచు మునుగున్ శల్యంబులున్…
Gajendra Moksham Telugu జీవనంబు దనకు జీవనంబై యుంటబలము, పట్టుదలలు నంతకంత కెక్కిమకర మొప్పె, డస్సె మత్తేభమల్లంబుబహుళపక్ష శీతభాను పగిదిన్. పదజాలం జీవనంబు = నీరుతనకున్ =…