Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం
Gajendra Moksham Telugu చెడుగురులు హరులు ధనములుజెడుదురు నిజసతులు సుతులు జెడుచెనటులకుంజెడక మనునట్టిగుణులకుజెడని పదార్థములు విష్ణుసేవానిరతుల్. అర్థాలు తాత్పర్యం భగవంతుని నామాన్ని స్మరించకుండా, సంసార బంధాల్లో చిక్కుకుని, పశువులు, వాహనాలు, ధనం, ధాన్యాలు, పుత్రులు, మిత్రులు, భార్య, బంధువులు వంటివి మాత్రమే…
భక్తి వాహిని