Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-ఏ రూపంబున దీని గెల్తు

Gajendra Moksham Telugu ఏ రూపంబున దీని గెల్తు నిట మీ దేవెంట జింతింతు నేవ్వారిం జీరుదు నెవ్వ రడ్డ మిక నివ్వారిప్రచారోత్తమున్వారింపం దగువార లెవ్వ? రఖిల వ్యాపారపారయణుల్లేరే! మ్రొక్కెద దిక్కుమాలిన మొఱలింపం బ్రపుణ్యాత్మకుల్ అర్థాలు ఏ రూపంబునన్ = ఏ…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-పృథుశక్తిన్ గజ

Gajendra Moksham Telugu పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతో బెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలముం జింతించి మిథ్యామనోరథ మింకేటికి? దీని గెల్వ సరి పోరం జాలరా దంచు సవ్యథమై యిట్లను బూర్వపుణ్యఫలదివ్యజ్ఞానసంపత్తితోన్ అర్థం ఏనుగు, పృథుశక్తిన్ = మిక్కిలి బలముతో,…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-అలయక సొలయక

Gajendra Moksham Telugu అలయక సొలయక వేసట నొందకకరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులుసలిపెన్ పో రొక్క వేయి సంవత్సరముల్. అర్థాలు కరి: ఏనుగుల రాజు (గజేంద్రుడు)మకరితోడన్: మొసలితో (గ్రహరాజు)ఉద్దండతన్: మిక్కిలి గర్వంతో, భయంకరంగారాత్రులు, సంధ్యలు, దివసంబులు: రాత్రి, సంధ్యాకాలం,…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-ఊహ గలంగి

Gajendra Moksham Telugu ఊహ కలంగి జీవనపుటోలమునంబడి పోరుచున్ మహామోహలతాసిబద్ధపదమున్ విడిపించుకొనంగ లేక సందేహము బొందు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణగ్రాహదురంతదంతపరిఘట్టితపాదఖురాగ్రశల్యమై పదజాలం భీషణ = భయంకరమైనగ్రాహ = మొసలిదురంత = అంతం లేని, భయంకరమైనదంత = కోరలుపరిఘట్టిత =…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-వనగజంబు నెగయుచుండ

Gajendra Moksham Telugu వనగజంబు నెగయుచుండ వనచారి గాంచివనగజంబు కాదె వజ్రిగజమువెల్లనై సురేంద్రు వీడి సుధాంధులుపట్ట బట్టనీక బయలు ప్రాకె. పదజాలం వనగజంబున్ = అడవి ఏనుగునుఎగయుచుండ = లాగుతూ ఉండగావనచారిన్ = నీటిలో తిరిగే మొసలినిపొడగని = చూసివజ్రిగజము =…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-పాదద్వంద్వము నేలమోపి

Gajendra Moksham Telugu పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱకు హత్తించి నిర్వేద బ్రహ్మపదావలంబనరతిన్ గ్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించె గరిపాదాక్రాంతనిర్వక్రమై పదజాలం నక్రము = మొసలిపాదద్వంద్వము = రెండు కాళ్ళునేలన్ = భూమిపైమోపి =…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-ఇట్లు విస్మితనక్రచక్రంబయి

Gajendra Moksham Telugu ఇట్లు విస్మితనక్రచక్రంబయి నిర్వక్రవిక్రమంబున నల్పహృదయ జ్ఞానదీపంబు నతి క్రమించు మహామాయాంధకారంబునుం బోలె నంతకంతకు నుత్సాహకలహ సన్నాహబహువిధజలావగాహం బయిన గ్రాహంబు మహాసాహసంబున పదవిభజన మరియు అర్థాలు ఇట్లు: ఈ విధంగావిస్మితనక్రచక్రమై: ఆశ్చర్యపోయిన మొసళ్ళ సమూహంతో కూడినదైనిర్వక్రవిక్రమంబున: తిరుగులేని పరాక్రమంతోఅల్పహృదయజ్ఞానదీపంబు:…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-పొడ గానబడకుండ దాగు

Gajendra Moksham Telugu పొడ గానబడకుండ దాగు వెలికిం బోవంగ దా నడ్డమైపొడచూపుం జరణంబులం బెనగొనుం బోరాక రారాక బెగ్గడిలం గూలగ దాచు లేచుతఱి నుద్ఘాటించు లంఘించు బల్విడి జీరుం దలగున్ మలంగు నొడియన్ వేధించు గ్రోధించుచున్ పదజాలం పొడ గానబడకుండన్:…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-ఉఱుకున్ కుంభయుగంబుపై

Gajendra Moksham Telugu ఉఱుకున్ కుంభయుగంబుపై హరి క్రియన్ హుమ్మంచు బాదంబులన్నెఱయన్ గంఠము వెన్ను దన్ను నెగయున్ హేలాగతిన్ వాలమున్చఱచున్ నుగ్గుగ దాకు ముంచు మునుగున్ శల్యంబులున్ దంతముల్విఱుగన్ వ్రేయుచు బొంచి పొంచి కదియున్ వేదండ యూథోత్తమున్ పదజాలం హరి క్రియన్:…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-జీవనంబు దనకు

Gajendra Moksham Telugu జీవనంబు దనకు జీవనంబై యుంటబలము, పట్టుదలలు నంతకంత కెక్కిమకర మొప్పె, డస్సె మత్తేభమల్లంబుబహుళపక్ష శీతభాను పగిదిన్. పదజాలం జీవనంబు = నీరుతనకున్ = మొసలి యొక్కజీవనంబై ఉండన్ = ప్రాణానికి ఆధారమైనది కనుకఅలపున్ = బలంచలమును =…

భక్తి వాహిని

భక్తి వాహిని