Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-మకరితోడ బోరు మాతంగ
Gajendra Moksham Telugu మకరితోడ బోరు మాతంగవిభుని నొక్కరుని డించి పోవ గాళ్లు రాకకోరి చూచుచుండె గుంజరీయుథంబుమగలు దగులు గారె మగువలకును. పదజాలం కుంజరీయూథంబు = ఆడ ఏనుగుల సమూహము.మకరితోడన్ = మొసలితో.పోరు = పోట్లాడుచున్న.మాతంగ విభునిన్ = గజేంద్రుని.ఒక్కరుని =…
భక్తి వాహిని