Venkateswara Swamy Katha-వేంకటేశ్వర స్వామి కథ-3
వక్షోవిహారిణి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడుట Venkateswara Swamy Katha-లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుని గుండెపై నివాసం ఉండేది. కానీ భృగుమహర్షి తన నివాసాన్ని తన్నినందుకు కోపంతో, “నాధా! మీ శాంతికి కారణం ఏమిటి? ఒక జడధారి, పాలకుడైన మిమ్మల్ని తన్నటం అంటే ఎంత…
భక్తి వాహిని