Ramayanam Story in Telugu – రామాయణం 22
దశరథుడి కుమారుల వివాహం Ramayanam Story in Telugu- దశరథ మహారాజు తన కుమారుల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించాడు. ఈ సందర్భంగా భరతుని మేనమామ అయిన యుధాజిత్తు కూడా విచ్చేశాడు. ఆయన భరతుడిని కొంతకాలం తన ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో…
భక్తి వాహిని