Gajendra Moksham Telugu దివిజరిపు విదారీ! దేవలోకోపకారీ!భువన భరనివారీ! పుణ్యరక్షానుసారీ!ప్రవిమల శుభమూర్తీ! బంధుషోషప్రవర్తీ!ధవళ బహుకీర్తి! ధర్మనిత్యానువర్తీ! అర్థాలు తాత్పర్యము ఓ రాక్షస సంహారీ! దేవతలకు ఉపకారము చేసినవాడా!…
Read MoreGajendra Moksham Telugu దివిజరిపు విదారీ! దేవలోకోపకారీ!భువన భరనివారీ! పుణ్యరక్షానుసారీ!ప్రవిమల శుభమూర్తీ! బంధుషోషప్రవర్తీ!ధవళ బహుకీర్తి! ధర్మనిత్యానువర్తీ! అర్థాలు తాత్పర్యము ఓ రాక్షస సంహారీ! దేవతలకు ఉపకారము చేసినవాడా!…
Read MoreGajendra Moksham Telugu జనకసుతా హృచ్ఛోరా!జనకవచో లబ్ధ విలీన శైల విహారా!జనకామిత మందారా!జనకాది మహేశ్వరాతిశయ సంచారా! అర్థాలు తాత్పర్యము జనకుని కూతురైన సీతాదేవి హృదయాన్ని గెలుచుకున్న ఓ…
Read MoreGajendra Moksham Telugu గజరాజమోక్షణంబునునిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్గజరాజవరదు డిచ్చునుగజతురగస్యందనములు గైవల్యంబున్ అర్థాలు తాత్పర్యం గజేంద్ర మోక్షం అనే ఈ పవిత్రమైన కథను భక్తి శ్రద్ధలతో, నియమబద్ధంగా పఠించే…
Read MoreGajendra Moksham Telugu అని మఱియు అప్పరమేశ్వరుం డిట్లని ఆనతిచ్చెను: “ఎవ్వరేని నవరాత్రి అంతంబున మేల్కాంచి, సమాహిత మనస్కులై నన్నును, నిన్నును, ఈ సరోవరంబును, శ్వేతద్వీపమును, నాకు…
Read MoreGajendra Moksham Telugu నరనాథ నీకును నాచేత వివరింపబడిన యీ కృష్ణానుభావమైనగజరాజ మోక్షణకథ వినువారికియశము లిచ్చును గల్మషాపహంబుదుస్స్వప్ననాశంబు దుఃఖసంహారంబుబ్రొద్దున మేల్కొంచి పూతవృత్తినిత్యంబు బఠియించు నిర్మలాత్మకులైనవిప్రులకును బహువిభవ మమరుసంపదలు…
Read MoreGajendra Moksham Telugu అని మఱియును సముచిత సంభాషణంబుల నంకించుచున్నయప్పరమ వైష్ణవీ రత్నంబును సాదరసరససల్లాప మందహాసపూర్వకంబుగా నాలింగనంబు గావించి సపరివారుండై గరుడగంధర్వసిద్ధ విబుధగణజేగీయమానుండై గరుడారూఢుండగుచు నిజసదనంబునకుం జనియె…
Read MoreGajendra Moksham Telugu దీనుల కుయ్యాలింపన్,దీనుల రక్షింప, మేలు దీవన బొందన్దీనావన! నీ కొప్పును,దీనపరాధీన! దేవదేవ! మహేశా! అర్థాలు తాత్పర్యము ఓ దేవతలకే దేవా! ఓ గొప్ప…
Read MoreGajendra Moksham Telugu అని పలికిన నరవింద మందిరయగు నయ్యిందిరాదేవి మందస్మిత చంద్రికాసుందర వదనారవింద యగుచు ముకుందునకి ట్లనియె.దేవా ! దేవరయడుగులుభావంబున నిలిపి కొలుచుపని నాపని గాకో…
Read MoreGajendra Moksham Telugu ఎఱుగుదు తెఱవా! ఎప్పుడు మఱవను గదా!మఱవను సకలంబు నన్ను మఱచినయెడలన్మఱతునని యెఱిగి మొఱగకమఱవక మొఱయిడినయెడల మఱి యన్యములన్ అర్థాలు తాత్పర్యము ఓ ప్రియురాలా!…
Read MoreGajendra Moksham Telugu అప్పుడు జగజ్జనకుండగు నప్పరమేశ్వరుడుదరహసితముఖకమలయగు నక్కమల కిట్లనియె.బాలా! నావెనువెంటనుహేలన్ వినువీధి నుండివ యేతెంచుచు నీచేలాంచలంబు బట్టుటకాలో నే మంటి నన్ను నంభోజముఖీ! అర్థాలు జగజ్జనకుండు…
Read More