Gajendra Moksham Telugu వినువీధిం జనుదేర గాంచి రమరుల్ విష్ణున్ సురారాతిజీవనసంపత్తి నిరాకరిష్ణు గరుణావర్ధిష్ణు యోగీంద్రహృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృందప్రాభవాలంకరిష్ణు నవోడోల్ల సదిందిరాపరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్ పదజాలం సురారాతి:…
Gajendra Moksham Telugu నిటలాగ్రమున ముంగురులు నివురు జుంజుమ్మనిస్తూగుచుండగ మధుపముల దొలగ జూచు;ముఖ సరోజము నిండ ముసరు దేంట్లదోలగ జిల్కలల్లనల్లన చేరియోష్ఠ బింబద్యుతు లొడియ నుఱుకశుకముల దోల…
Gajendra Moksham Telugu అడిగెద నని కడు వడి జనునడిగిన దను మగుడ నుడుగ డని నెడ నుడుగన్వెడవెడ చిడిముడి తడబడనడు గిడు నడుగిడదు జడిమ నడుగిడునెదలన్.…
Gajendra Moksham Telugu తాటంకాచలనంబున భుజనటద్ధమ్మిల్ల బంధంబునన్శాటీముక్త కుచంబుతో నదృఢ చంచత్కాంచితోన్, శీర్ణలలాటాలేపముతో, మనోహర కరాలగ్నోత్తరీయంబుతోగోటీందుప్రభతో, నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్ పదవిభాగం తాటంక + అచలనంబునన్: కదలని చెవిపోగులతోభుజనటత్…
Gajendra Moksham Telugu తన వేంచేయుపదంబు బేర్కొన డనాథస్త్రీజనాలాపముల్వినెనో మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ ఖలుల్ వేదప్రపంచములన్దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో దుర్జనుల్…
Gajendra Moksham Telugu తదనంతరంబ ముఖారవిందకరందబిందుసందోహపరిష్యంద మానందరిందిందిర యగు నయ్యిందిరాదేవిగోవింద కరారవిందసమాకృప్యమాణసంవ్యానవేలాంచల మైపోవుచు. అర్థాలు తత్ + అనంతరంబ = ఆ తరువాత: దాని తరువాత. ముఖ…
Gajendra Moksham Telugu తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దానివెన్కనుబక్షీంద్రుఁడు, వానిపొంతను ధనుః కౌమోదకీ శంఖచక్రనికాయంబును,నారదుండు, ధ్వజినీకాంతుండు రా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగువా రాబాలగోపాలమున్ అర్థాలు…
Gajendra Moksham Telugu ఇట్లు భక్తజనపాలన పరాయణుండును, నిఖిలజంతుహృదయారవింద సదనసంస్థితుండును అగు నారాయణుండు, కరికులేంద్రవిజ్ఞాపిత నానావిధ దీనాలాపంబులు ఆకర్ణించి, లక్ష్మీకాంతావినోదంబుల దగులు చిత్తమును సాలించి, సంభ్రమించి దిశలు…
Gajendra Moksham Telugu సిరికిం జెప్పుడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డేపరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాంతరధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థాత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. పదాలు…
Gajendra Moksham Telugu అలవైకుంఠపురమున నగరిలో నా మూలసౌధంబుదాపల మందారవనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలోత్పలపర్యంకరమావినోది యగు నాపన్న ప్రసన్నుండు విహ్వలనాగేంద్రము పాహి పాహి యనఁ గుయ్యాలించి సంరంభియై అర్థాలు అలవైకుంఠపురంబులోన్:…