గజేంద్ర మోక్షం

Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu విశ్వమయత లేమి వినియు నూరక యుండిరంబుజాసవాడు లడ్డపడకవిశ్వమయుఁడు విభుడు విష్ణుండు జిష్ణుండుభక్తియుతన కడ్డపడ దలంచె ఈ కథ పూర్తి వివరణ కోసం చూడండి:🔗…

11 months ago

Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu అని పలికి, మరియూ నరక్షితరక్షకుడైన ఈశ్వరుణ్దాపన్నుడైన నన్ను కాపాడుగాక! అని,నింగిని నిక్కి చూచి, నిట్టూర్పులు విడిచి,బయలాలకించుచు, గజేంద్రుడు మొఱసేయు సమయంలో… అర్థాలు అని…

11 months ago

Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu ఓ కమలాప్త! యో వరద! ప్రతిపక్ష విపక్ష దూర!కుయ్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామర!అనోకహ! యో మునీశ్వర మనోహర! యో…

11 months ago

Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu వినుదట జీవుల మొరలుచనుదట చనరాని చోట్ల శరణార్థులకోయనుదట పిలిచిన సర్వముగనుదట సందేహమయ్యె గరుణావార్థీ! అర్థాలు కరుణావార్థీ! = ఓ దయా సముద్రుడా!జీవుల మొరలు…

11 months ago

Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu లా వొక్కింతయులేదు ధైర్యము విలోలం బయ్యె బ్రాణంబులున్ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె దనువున డస్సెన శ్రమం బయ్యెడిన్నీవే తప్ప నితఃపరం బెఱుగ మన్నింపందగున్…

11 months ago

Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu విశ్వకరు విశ్వదూరునివిశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వున అవిశ్వున్శాశ్వతు నజు బ్రహ్మప్రభునీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్. పద విశ్లేషణ విశ్వకరున్: ప్రపంచమును సృష్టించేవాడినివిశ్వదూరునిన్: ప్రపంచమునకు అవతల…

11 months ago

Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu కలుగడే నాపాలి కలిమి? సందేహింపన్గలిమిలేములు లేక కలుగువాడునా కడ్డపడ రాడె నలి నసాధువులచేబడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు జూపుల జూడకచూచువారల…

11 months ago

Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu కలదందురు దీనులయొడగలడందురు పరమయోగి గణముల పాలన్గలడందు రన్ని దిశలను, గలడుకలడనెడువాడు గలడో లేడో! పద విశ్లేషణ దీనులయొడన్ = దీనులైన వారి యందు…

11 months ago

Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-పావకుం డర్చుల భానుండు

Gajendra Moksham Telugu పావకుం డర్చుల భానుండు దీప్తులనెబ్బంగి నిగిడింతు రెట్లడంతురా క్రియ నాత్మకరావళిచేత బ్రహ్మాదుల వేల్పుల నఖిలజంతుగణముల జగముల ఘననామరూపభేదములతో మెఱయించి తన నడంచునెవ్వడు మనము…

11 months ago

Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-వరధర్మకామార్థవర్జిత

Gajendra Moksham Telugu వరధర్మకామార్థవర్జిత కాములైవిబుధులెవ్వని సేవించి ఇష్టగతి పొందుదురు చేరి కాంక్షించు వారికఅవ్యయదేహము ఇచ్చునెవ్వాడు కరుణన్ ముక్తాత్ములెవ్వని మునిగి చింతించురానందవారిధి మగ్నాంతరంగులుఏకాంతులెవ్వని నేమియు కోరకభద్రచరిత్రంబు పాడుచుండు…

11 months ago