Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu విశ్వమయత లేమి వినియు నూరక యుండిరంబుజాసవాడు లడ్డపడకవిశ్వమయుఁడు విభుడు విష్ణుండు జిష్ణుండుభక్తియుతన కడ్డపడ దలంచె ఈ కథ పూర్తి వివరణ కోసం చూడండి:🔗 గజేంద్ర మోక్షం | భక్తి వాహిని పదాల అర్థాలు అంబుజ + ఆసన…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu అని పలికి, మరియూ నరక్షితరక్షకుడైన ఈశ్వరుణ్దాపన్నుడైన నన్ను కాపాడుగాక! అని,నింగిని నిక్కి చూచి, నిట్టూర్పులు విడిచి,బయలాలకించుచు, గజేంద్రుడు మొఱసేయు సమయంలో… అర్థాలు అని పలికి = ఈ విధంగా చెప్పిమరల = ఇంకానరక్షిత రక్షకుండు = రక్షించేవారు…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu ఓ కమలాప్త! యో వరద! ప్రతిపక్ష విపక్ష దూర!కుయ్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామర!అనోకహ! యో మునీశ్వర మనోహర! యో విమల ప్రభావ! రావే!కరుణింపవే! తలపవే! శరణార్థిని నన్ను గావవే! అర్థాలు ఓ కమలాప్త!…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu వినుదట జీవుల మొరలుచనుదట చనరాని చోట్ల శరణార్థులకోయనుదట పిలిచిన సర్వముగనుదట సందేహమయ్యె గరుణావార్థీ! అర్థాలు కరుణావార్థీ! = ఓ దయా సముద్రుడా!జీవుల మొరలు = దీనజనుల ప్రార్ధనలను, ఆర్తనాదాలనువినుదువు + అట = వింటావటచనన్ + రానిచోట్లన్…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu లా వొక్కింతయులేదు ధైర్యము విలోలం బయ్యె బ్రాణంబులున్ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె దనువున డస్సెన శ్రమం బయ్యెడిన్నీవే తప్ప నితఃపరం బెఱుగ మన్నింపందగున్ దీనునిన్రావే యీశ్వర! కావనే వరద! సంరక్షింపు భద్రత్మకా! పద అర్థాలు లావు +…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu విశ్వకరు విశ్వదూరునివిశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వున అవిశ్వున్శాశ్వతు నజు బ్రహ్మప్రభునీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్. పద విశ్లేషణ విశ్వకరున్: ప్రపంచమును సృష్టించేవాడినివిశ్వదూరునిన్: ప్రపంచమునకు అవతల ఉండువాడినివిశ్వ + ఆత్మునిన్: ప్రపంచ స్వరూపుడైన వాడినివిశ్వవేద్యున్: అందరిచేత తెలియదగినవాడినివిశ్వున్: అందరి స్వరూపంగా…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu కలుగడే నాపాలి కలిమి? సందేహింపన్గలిమిలేములు లేక కలుగువాడునా కడ్డపడ రాడె నలి నసాధువులచేబడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు జూపుల జూడకచూచువారల గృప జూచువాడులీలతో నా మొఱ్ఱాలింపడే?మొఱగుల మొఱలెఱుంగుచు దన్ను మొఱగువాడు అఖిలరూపముల్ దనరూప మైనవాడుఆదిమధ్యాంతములు…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం

Gajendra Moksham Telugu కలదందురు దీనులయొడగలడందురు పరమయోగి గణముల పాలన్గలడందు రన్ని దిశలను, గలడుకలడనెడువాడు గలడో లేడో! పద విశ్లేషణ దీనులయొడన్ = దీనులైన వారి యందు (పట్ల).కలఁదు + అందురు = ఉన్నాడని అంటారు.పరమ యోగి గణముల పాలన్ =…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-పావకుం డర్చుల భానుండు

Gajendra Moksham Telugu పావకుం డర్చుల భానుండు దీప్తులనెబ్బంగి నిగిడింతు రెట్లడంతురా క్రియ నాత్మకరావళిచేత బ్రహ్మాదుల వేల్పుల నఖిలజంతుగణముల జగముల ఘననామరూపభేదములతో మెఱయించి తన నడంచునెవ్వడు మనము బుద్ధీంద్రియములు దానయై గుణసంప్రవాహంబులు నెఱపుస్త్రీనపుంకపురుషమూర్తియును గాక,తిర్యగమరనరాదిమూర్తియును గాకకర్మగుణభేదసదసత్ప్రకాశిగాకవెనుక నన్నియు దా నగు విభు…

భక్తి వాహిని

భక్తి వాహిని
Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-వరధర్మకామార్థవర్జిత

Gajendra Moksham Telugu వరధర్మకామార్థవర్జిత కాములైవిబుధులెవ్వని సేవించి ఇష్టగతి పొందుదురు చేరి కాంక్షించు వారికఅవ్యయదేహము ఇచ్చునెవ్వాడు కరుణన్ ముక్తాత్ములెవ్వని మునిగి చింతించురానందవారిధి మగ్నాంతరంగులుఏకాంతులెవ్వని నేమియు కోరకభద్రచరిత్రంబు పాడుచుండు ఆ మహేశున్, ఆద్యున్, అవ్యక్తున్, అద్యాత్మయోగగమ్యున్, పూర్ణున్, ఉన్నతాత్మున్బ్రహ్మమయునవానిని, బరుని, అతీంద్రియున్ఈశున్, స్థూలున్,…

భక్తి వాహిని

భక్తి వాహిని