Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం-సర్వాగమామ్నాయజలధికి
Gajendra Moksham Telugu సర్వాగమామ్నాయజలధికి నపవర్గమయునికి నుత్తమమందిరునకుసకలగుణారణిచ్ఛన్న బోదాగ్ని కిదనయంతం రాజిల్లు ధన్యమతికిగుణలయోద్దీపితగురుమానసునకు సంవర్తితకర్మనిర్వర్తితునకుదిశ లేనినాబోటి పశువులపాపంబులడంచువానికి సమస్తాంతరాత్ముడై వెలుంగువాని కచ్చిన్నునకు భగవంతునకు దనూజపశునివేశదాగసక్తు లయినవారి కందగ రానివాని కాచరింతు వందనములు పదవిశ్లేషణ పదం అర్థం సర్వ సమస్తమైన (all) ఆగమ…
భక్తి వాహిని