Bhagavad Gita in Telugu Language-2వ అధ్యాయము-Verse 16
Bhagavad Gita in Telugu Language నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతఃఉభయోరపి దృష్టోన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః పదం అర్థాలు న కాదు అసతః తాత్కాలికమైనదానికి విద్యతే ఉన్నది భావః ఉనికి న లేదు అభావః అంతం విద్యతే ఉన్నది సతః…
భక్తి వాహిని