Sivananda Lahari with Meaning in Telugu – Powerful Insights from శ్రీ శివానందలహరీ
Sivananda Lahari with Meaning in Telugu శ్రీ శంకరాచార్య విరచితం కళాభ్యాం చూడాళంకృత-శశికళాభ్యాం నిజతపః-ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే ।శివాభ్యామస్తోక-త్రిభువన-శివాభ్యాం హృది పున-ర్భవాభ్యామానంద-స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 1 ॥ గళంతీ శంభో త్వచ్చరిత-సరితః కిల్బిషరజోదళంతీ ధీకుల్యా-సరణిషు పతంతీ విజయతామ్…
భక్తి వాహిని