Ramayanam Story in Telugu-రామాయణం 11
మిథిలా నగరంలో రామలక్ష్మణుల ప్రవేశం Ramayanam Story in Telugu – విశ్వామిత్ర మహర్షి తన శిష్యులైన రామ, లక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో, మహర్షులతో, యజ్ఞయాగాలు చేసుకునే ప్రజలతో కళకళలాడుతూ ఉంది. మిథిలా రాజ్యం…
భక్తి వాహిని