Rama Nama Sankeerthanam Telugu-శ్రీ రామ నామ సంకీర్తన
Rama Nama Sankeerthanam శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము!!శ్రీమదఖిల రహస్యమంత్ర విశేషధామము రామనామము!!రామ!!దారినొంటిగ నడుచువారికి తోడునీడే రామనామము!!రామ!!నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము!!రామ!!కోరి కొలచిన వారికెల్లను కొంగుబంగరు రామనామము!!రామ!!పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము!!రామ!!ఆలుబిడ్డల సౌఖ్యమునకన్న అధికమైనది…
భక్తి వాహిని