Saraswati Devi Suprabhatam Telugu – Ultimate Morning Hymn Guide-శ్రీ సరస్వతీ సుప్రభాతమ్
Saraswati Devi Suprabhatam Telugu ఉత్తిష్ఠోత్తిష్ఠ! హేవాణి!ఉత్తిష్ఠ! హంస ధ్వజః!ఉత్తిష్ఠ! బ్రహ్మణో రాజ్ఞి!త్రైలోక్యం మంగళం కురు ॥ జాగృహి త్వం మహాదేవి!జాగృహిత్వం సరస్వతి!జాగృహి త్వం చతుర్వేది!లోకరక్షా విధిం కురు! లోకాస్సర్వే శుభాంభోదేనిమగ్నస్తాన్సముద్ధర!త్వమేవైకా స్వయంవ్యక్తాసమర సికతాభవా! శ్రీవాణి సర్వజగతాం జనని! ప్రమోదే!జిహ్వాగ్రవాసిని మనోహర…
భక్తి వాహిని