Chandra Ghanta Ashtottara Namavali
ఓం భక్తవత్సలయై నమః
ఓం వేదగర్భాయై నమః
ఓం కృత్యాయై నమః
ఓం సింహవాహిన్యై నమః
ఓం పూర్ణచంద్రాయై నమః
ఓం శరణ్యాయై నమః
ఓం వేదరనాయై నమః
ఓం శివదూత్యై నమః
ఓం కళాధరాయై నమః
ఓం వేదమాత్రే నమః
ఓం చంద్రవర్ణాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం త్రయీమయ్యై నమః
ఓం ధ్రువాయై నమః
ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయెనమః
ఓం సామ్రాజ్యయై నమః
ఓం యోగినీగణ సేవితాయైనమః
ఓం శ్రద్దాయై నమః
ఓం విశ్వతోముఖ్యై నమః
ఓం వనదుర్గాయై నమః
ఓం సురాధ్యకాయై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం సురేశ్వర్యై నమః
ఓం కదంబవనితాయై నమః
ఓం హేమభూషణాయై నమః
ఓం మహారాజ్యే నమః
ఓం సామ్రాజ్యాయై నమః
ఓం సుధానామాయై నమః
ఓం సద్యోజాతయై నమః
ఓం విజయాంబికాయై నమః
ఓం కాంచనాయై నమః
ఓం శర్వాయె నమః
ఓం హేమభూషణాయై నమః
ఓం సురేశ్వర్యై నమః
ఓం మూలాధిపాయై నమః
ఓం సాకారాయై నమః
ఓం పరాశక్ష్యై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం ఇంద్రాణ్యై నమః
ఓం సుభగాయై నమః
ఓం ఇంద్రరూపిణ్యై నమః
ఓం ప్రసన్నార్తిహరాయై నమః
ఓం సర్వాభరణభూషితాయైనమః
ఓం ఇంద్రశక్ష్యైనమః
ఓం గణేశస్కంధజనన్యై నమః
ఓం శుభరూపాయై నమః
ఓం శ్రీచక్రపురనివాసిన్యై నమః
ఓం శుభకర్యై నమః
ఓం చండాసురవిమరిన్యై నమః
ఓం ప్రవాళవదనాయై నమః
ఓం విష్ణుసోదర్యై నమః
ఓం అశేషహృదయాయై నమః
ఓం యోగవిద్యాయై నమః
ఓం అఖిలేశ్వర్యై నమః
ఓం పరాయణ్యై నమః
ఓం ధన్యాయై నమః
ఓం లోకాధ్యక్షాయై నమః
ఓం పర్వత్యై నమః
ఓం క్షమాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం శాంత్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం పుష్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం తుష్యై నమః
ఓం చండికాయై నమః
ఓం ధృవ్యై నమః
ఓం అపరాజితాయై నమః
ఓం మత్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం ధీరాయై నమః
ఓం మహామేధాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం శాకంభర్యై నమః
ఓం మందారవాసిన్యై నమః
ఓం వామయై నమః
ఓం గిరిసుతాయై నమః
ఓం ధర్మదాయై నమః
ఓం సుఖదాయై నమః
ఓం ధనదాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం శ్రీదాయై నమః
ఓం సురాధ్యక్షాయై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం ధర్మధ్వక్షాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం కామదాయై నమః
ఓం జగద్దాత్ర్యై నమః
ఓం జయదాయిన్యై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం బ్రహ్మవిద్యాయై నమః
ఓం అపరాయై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం జయశ్రియై నమః
ఓం పరాదేవ్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం జయదాయిన్యై నమః
ఓం సత్యకామదాయై నమః
ఓం కాంత్యై నమః
ఓం వేదాయై నమః
ఓం జయంవ్యై నమః
ఓం సర్వమంగళమంళ్యాయై నమః
ఓం చంద్రఘంటాయై నమః