Sri Chandrasekhara Ashtakam Telugu – చంద్రశేఖరాష్టకం

Sri Chandrasekhara Ashtakam Telugu

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మామ్

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్

క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్

భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్

దేవ సింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్

క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్

అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

భేషజం భవరోగిణామ్ అఖిలాపదామ పహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్

భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

భక్తవత్సల-మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర-మప్రమేయ మనుత్తమమ్

సోమవారిన భోహుతాశన సోమ పాని లఖాకృతిం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్

క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

మృత్యుభీత మృకండు సూను కృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠే న్నహి తస్య మృత్యుభయం భవేత్

పూర్ణమాయురరోగతా మఖిలార్థ సంపద మాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః

ఇతి శ్రీ చంద్రశేఖరాష్టకం

👉 YouTube Channel
👉 bakthivahini.com