Devi Katyayani Ashtottara Namavali – శ్రీ కాత్యాయనీ అష్టోత్తర శతనామావళి

Devi Katyayani Ashtottara Namavali

ఓం గిరిజాతనుథవాయైనమ:
ఓం కన్యకాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం చిదంబరశరీరణ్యై నమః
ఓం గుహాంబికాయై నమః
ఓం కలిటోషవిఘాతిన్యై నమః
ఓం కమలాయై నమః
ఓం వీరభద్రప్రసవే నమః
ఓం విశ్వవ్యాపిన్యై నమః
ఓం కృపాపూర్ణాయై నమః
ఓం కల్యాణ్వై నమః
ఓం గంగాధరకుటుంబినైనమ:
ఓం కాత్యాయినై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం కమలార్చితాయై నమః
ఓం అష్టమూర్త్యాత్మికాయైనమ:
ఓం సత్యై నమః
ఓం కష్టదారిద్య్రశమన్యైనమః
ఓం సర్వమయై నమః
ఓం శివాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భవానై నమః
ఓం భద్రదాయిన్యై నమః
ఓం మాంగళ్యదాయిన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మంత్రారాధ్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం హేమాద్రిజాయై నమః
ఓం హైమవత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరీశాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం సౌభాగ్యదాయై నమః
ఓం సర్వస్వత్యై నమః
ఓం అమలాయై నమః
ఓం అమర సంసేవ్యాయై నమః
ఓం అన్నపూర్ణయై నమః
ఓం అమృతేశ్వర్యై నమః
ఓం అభిలాగను సంస్తుతాయై నమః
ఓం సుఖసచ్ఛిత్సుధారాయై నమః
ఓం అంబాయై నమః
ఓం బాల్యరాధికభూతా నమః
ఓం భానుకోటిపుదాయై నమః
ఓం సముద్యతాయై నమః
ఓం హిరణ్యాయై నమః
ఓం వరాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
ఓం హరిద్రాకుంకుమాయై నమః
ఓం మురారిప్రియార్ధాయై నమః
ఓం మార్కండేయగై నమః
ఓం వరప్రసాదాయై నమః
ఓం పుత్రపాత్రపరప్రదాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం పురుషార్థప్రదాయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం సర్వ సాక్షిణ్యై నమః
ఓం శశాంకరూపిణ్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం బగళాయై నమః
ఓం పాండ్యై నమః
ఓం మాతృకాయై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం శూలిన్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ప్రత్యంగిరాంబికాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం దాక్షాయణ్యై నమః
ఓం దీక్షాయై నమః
ఓం సర్వపతూత్తమోత్తమాయై నమః
ఓం శివాభిదానాయై నమః
ఓం మారాధ్యాయై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం నారాయణాంశజాయై నమః
ఓం సర్వకాలసుమంగళ్యై నమ:
ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం సర్వభోగప్రదాయై నమః
ఓం ప్రణవాద్యై నమః
ఓం సామశిఖరాయై నమః
ఓం నాదరూపాయై నమః
ఓం వేదాంతలక్షణాయై నమ:
ఓం త్రిపురాయై నమః
ఓం కర్మబ్రహ్మమయై నమః
ఓం త్రిగుణాంబికాయై నమః
ఓం కామకలనాయై నమః
ఓం షోడశాక్షర దేవతాయై నమః
ఓం మునిసంసేవ్యాయై నమః
ఓం వాంచితార్థదాయై నమః
ఓం శ్రీమహాగౌర్యై నమః
ఓం చంద్రార్యాయుత తాటంకాయైనమః
ఓం శ్రీ కాత్యాయన్యై నమః
ఓం మానిన్యై నమః
ఓం శ్రీచక్రవాసిన్యై నమః
ఓం దేవ్యే నమః
ఓం కామేశ్వరపత్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం జగన్మాత్రే నమః

Bakthivahini

YouTube Channel

Related Posts

Sri Rajarajeshwari Ashtottara Shatanamavali – శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి

Sri Rajarajeshwari Ashtottara Shatanamavali ఓం శ్రీ భువనేశ్వర్యై నమఃఓం రాజేశ్వర్యై నమఃఓం రాజరాజేశ్వర్యై నమఃఓం కామేశ్వర్యై నమఃఓం బాలాత్రిపురసుందర్యై నమఃఓం సర్వైశ్వర్యై నమఃఓం కళ్యాణైశ్వర్యై నమఃఓం సర్వసంక్షోభిణ్యై నమఃఓం సర్వలోక శరీరిణ్యై నమఃఓం సౌగంధికమిళద్వేష్ట్యై నమఃఓం మంత్రిణ్యై నమఃఓం మంత్రరూపిణ్యై…

భక్తి వాహిని

భక్తి వాహిని
Sri Mahishasura mardini Ashtottara Shatanamavali – శ్రీ మహిషాసుర మర్దిని దేవి అష్టోత్తరం

Sri Mahishasura mardini Ashtottara Shatanamavali ఓం మహత్యై నమఃఓం చేతనాయై నమఃఓం మాయాయై నమఃఓం మహాగౌర్యై నమఃఓం మహేశ్వర్యై నమఃఓం మహోదరాయై నమఃఓం మహాబుద్ధ్యై నమఃఓం మహాకాళ్యై నమఃఓం మహా బలాయై నమఃఓం మహా సుధాయై నమఃఓం మహా నిద్రాయై…

భక్తి వాహిని

భక్తి వాహిని