Devi Kushmanda Ashtottara Namavali
ఓం వరదాయిన్యై నమః
ఓం అఖండరూపిణ్యై నమః
ఓం ఆనందరూపిణ్యై నమః
ఓం అనంతరూపిణ్యై నమః
ఓం అమోఘరూపిణ్యై నమః
ఓం కారుణ్య రూపాయై నమః
ఓం సదాభక్తసేవితాయై నమః
ఓం సాధుజనపోషకాయై నమః
ఓం గగనరూపిణ్యై నమః
ఓం కాంక్షితార్థదాయై నమః
ఓం ముక్తిమాతాయై నమః
ఓం శక్తిదాతాయై నమః
ఓం పరమశ్రేషాయై నమః
ఓం సప్తలోకప్రకాశాయై నమః
ఓం ఋషిగణప్రార్థాయిన్యైనమః
ఓం బ్రహ్మాదిసురపూజితాయైనమః
ఓం పరమానందాయిన్యై నమః
ఓం పరమపావన్యై నమః
ఓం కర్మఫలప్రదాయై నమః
ఓం కర్మాదిసాక్షిన్యై దిసాకిన్యే నమః
ఓం బ్రహ్మవిద్యాయై నమః
ఓం బుద్ధివైభవ వర్దిన్యై నమః
ఓం మహానందాయ నమః
ఓం మహాపుణ్యాయై నమః
ఓం మునిస్తుతాయై నమః
ఓం మన్యాయై నమః
ఓం మనోభవాయై నమః
ఓం దుఃఖదారిద్య్రభంజన్యై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం క్లేశసంఘనివారిణ్యై నమః
ఓం ఘోరస్వరూపిణ్యై నమః
ఓం కీర్ఘాయ్యై నమః
ఓం కీర్తిప్రదాయిన్యై నమః
ఓం మహాపాతకసంహర్యై నమః
ఓం మహామోహప్రదాయిన్యైనమః
ఓం ప్రణవక్షేశనాశిన్యై నమః
ఓం దుర్గతినాశిన్యై నమః
ఓం మహాపాతకనాశిన్యై నమః
ఓం క్రోధిన్యై నమః
ఓం క్రోధనిలయాయై నమః
ఓం త్రైలోక్యవందితాయై నమః
ఓం వరాననాయై నమః
ఓం త్రినేత్రపూరితాయై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిగుణాతీతాయై నమః
ఓం త్రిజగజ్జనమోహిన్యై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం సర్వసంపత్ప్రదాయిన్యైనమః
ఓం భావపాశవిమోదిన్యై నమః
ఓం భావనాగమాయై నమః
ఓం సర్వసాక్షిన్యై నమః
ఓం మునీంద్రగణసంస్తుతాయైనమః
ఓం సచ్చిదానందరూపిణ్యైనమః
ఓం సర్వేశ్వర్యై నమః
ఓం సర్వపాపమ్యై నమః
ఓం భక్తిమూర్తిప్రదాయై నమః
ఓం ఆదిమధ్యాంతరహితాయైనమః
ఓం సమస్తగుణశాలిన్యై నమః
ఓం నిత్యశుద్దాయై నమః
ఓం అఖిలాత్మికాయై నమః
ఓం సురాసురగణార్చితాయైనమః
ఓం మహాభాగ్యజనాశ్రితాయైనమః
ఓం కామితార్థదాయై నమః
ఓం కారుణవిగ్రహాయై నమః
ఓం సకలాయై నమః
ఓం సచ్చిదానందాయై నమః
ఓం సద్గుణశీలయై నమః
ఓం మాతంగ్యై నమః
ఓం మదాలసాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం నానానామరూపవిలక్షణాయై నమః
ఓం పంచరత్నసింహస్వరూపిణ్యై నమః
ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః
ఓం సర్వానందమయ్యై నమః
ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః
ఓం మునివృందని సేవితాయైనమః
ఓం సర్వేశ్వర్యప్రదాయిన్యై నమః
ఓం సర్వకారణరూపిణ్యై నమః
ఓం సర్వజానమయ్యై నమః
ఓం రుద్రరూపాయై నమః
ఓం రుద్రమూర్యై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం మనోభవాయై నమః
ఓం రుద్రదేవతాయై నమః
ఓం నక్షత్రరూపాయై నమః
ఓం నవీనాయై నమః
ఓం నీరదాయై నమః
ఓం సౌందర్యకారిణ్యై నమః
ఓం పురాణరూపాయై నమః
ఓం పరమాయై నమః
ఓం మహోన్మతాయై నమః
ఓం వరదాయై నమః
ఓం వరదారాధ్యాయై నమః
ఓం వరనాయై నమః
ఓం త్రినేత్రపూరితాయై నమః
ఓం గిరిజాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం హేమవత్యై నమః
ఓం అంబికాయై నమః
ఓం శుభాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మాతంగ్యై నమః
ఓం మదాలసాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం నానానామరూపవిలక్షణాయై నమః
ఓం సర్వానందమయ్యై నమః
ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః
ఓం సర్వేశ్వర్యప్రదాయిన్యై నమః
ఓం సర్వకారణరూపిణ్యై నమః
ఓం సర్వజానమయ్యై నమః
ఓం కేశవస్తుతాయై నమః
ఓం సర్వమంగళయై నమః
ఓం రుద్రరూపాయై నమః
ఓం శోభాయై నమః
ఓం రుద్రమూర్యై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం కూష్మాండమాతయై నమః
ఓం సర్వఙ్ఞాయై నమః
Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…
Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…
Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…
Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…
Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…
Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…