Ganesha Mangalashtakam in Telugu- గణేశ మంగళాష్టకం

Ganesha Mangalashtakam గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనేగౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ నాగయజ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినేనంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనేఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చసురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చచరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ వక్రతుండాయ … Continue reading Ganesha Mangalashtakam in Telugu- గణేశ మంగళాష్టకం