Ganesha Mangalashtakam in Telugu- గణేశ మంగళాష్టకం
Ganesha Mangalashtakam గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనేగౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ నాగయజ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినేనంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనేఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చసురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చచరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చవిరూపాక్ష సుతాయాస్తు మంగళమ్ ప్రమోదమోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణేప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ మంగళం గణనాథాయ మంగళం హరసూననేమంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళమ్ శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ॥ … Continue reading Ganesha Mangalashtakam in Telugu- గణేశ మంగళాష్టకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed