Goda Devi Ashtottara Shatanamavali

ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం గోదాయై నమః
ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
ఓం సత్యై నమః
ఓం గోపివేష ధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భూసుతాయై నమః
ఓం భోగశాలిన్యై నమః
ఓం తులసీకాన నోద్భూతాయై నమః
ఓం శ్రియై నమః
ఓం ధన్విపుర వాసిన్యై నమః
ఓం భట్టనాథ ప్రియకర్యై నమః
ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
ఓం ఆముక్త మాల్యదాయై నమః
ఓం బాలాయై నమః
ఓం రంగనాథ ప్రియాయై నమః
ఓం పరాయై నమః
ఓం విశ్వం భరాయై నమః
ఓం కలాలాపాయై నమః
ఓం యతిరాజ సహోదర్యై నమః
ఓం కృష్ణానురక్తాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం సులభ శ్రియై నమః
ఓం సలక్షణాయై నమః
ఓం లక్ష్మీ ప్రియసఖ్యై నమః
ఓం శ్యామాయై నమః
ఓం దయాంచిత దృగంచలాయై నమః
ఓం ఫల్గు న్యావిర్భవాయై నమః
ఓం రమ్యాయై నమః
ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః
ఓం చంపకాశోక పున్నాగ మాలతీ విలసత్క చాయై నమః
ఓం ఆకార త్రయ సంపన్నాయై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజ స్థిత మనోరథాయై నమః
ఓం మోక్షప్రదాన నిపుణాయై నమః
ఓం మంత్రరత్నా ధిదేవతాయై నమః
ఓం బ్రహ్మణ్యాయై నమః
ఓం లోకజనన్యై నమః
ఓం లీలామానుషరూపిణ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞాయై నమః
ఓం అనుగ్రహాయై నమః
ఓం మాయాయై నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయై నమః
ఓం మహా పతివ్రతాయై నమః
ఓం విష్ణు గుణకీర్తన లోలుపాయై నమః
ఓం ప్రపన్నార్తిహరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం వేదసౌధ విహారిణ్యై నమః
ఓం శ్రీరంగనాథ మాణిక్య మంజర్యై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం సుగంధార్థ గ్రంథకర్యై నమః
ఓం రంగమంగళ దీపికాయై నమః
ఓం ధ్వజ వజ్రాంకు శాబ్దాంక మృదుపాదత లాంచితాయై నమః
ఓం తారకాకారనఖరాయై నమః
ఓం ప్రవాళ మృదులాంగుళ్యై నమః
ఓం కూర్మోపమేయ పాదోర్ధ్వభాగాయై నమః
ఓం శోభన పార్షికాయై నమః
ఓం వేదార్థభావవిదిత తత్త్వబోధాంఫ్రి పంకజాయై నమః
ఓం ఆనంద బుద్బుదాకార సుగుల్ఫాయై నమః “
ఓం పరమాయై నమః
ఓం అణుకాయై నమః
ఓం తేజ శియోజ్జ్వలధృత పాదాంగుళి సుభాషితాయై నమః
ఓం మీన కేతనతూణీర చారుజంఘా విరాజితాయై నమః
ఓం కుకుదత్ జానుయుగ్మాఢ్యాయై నమః
ఓం స్వర్ణ రంభాభసర్థికాయై నమః
ఓం విశాల జఘనాయై నమః
ఓం పీన సుశ్రోణ్యై నమః
ఓం మణి మేఖలాయై నమః
ఓం ఆనంద సాగరావర్త గంభీరాంభోజ నాభికాయై నమః
ఓం భాస్వ ద్వళి త్రికాయై నమః
ఓం చారు జగత్పూర్ణ మహోదర్యై నమః
ఓం నవమల్లీరోమరాజ్యై నమః
ఓం సుధాకుంబాయిత సన్యై నమః
ఓం కల్పమాలా నిభ భుజాయై నమః
ఓం చంద్రఖండ నఖాంచితాయై నమః
ఓం సుప్రవాళాంగుళీ న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
ఓం నవారుణ ప్రవాళాభ పాణిదేశ సమంచితాయై నమః
ఓం కుంబుకంర్యై నమః
ఓం సుచుబుకాయై నమః
ఓం బింబోష్యై నమః
ఓం కుందదంత యుజే నమః
ఓం కారుణ్యరస నిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
ఓం ముక్తా శుచిస్మితాయై నమః
ఓం చారుచంపేయ నిభ నాసికాయై నమః
ఓం దర్పణాకార విపుల కపోల ద్విత యాంచితాయై నమః
ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణి తాటంక శోభితాయై నమః
ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
ఓం సుగంధ వదనాయై నమః
ఓం సుభ్రువే నమః
ఓం అర్ధచంద్ర లలాటికాయై నమః
ఓం పూర్ణ చంద్రాననాయై నమః
ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
ఓం సౌందర్య సీమాయై నమః
ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
ఓం ధగద్ధగయమా నోద్యన్మణి సీమంత భూషణాయై నమః
ఓం జాజ్జ్వల్యమాన సద్రత్న దివ్య చూడావతంసకాయై నమః
ఓం సూర్యార్ధచంద్ర విలస ద్భూషణాంచిత వేణికాయై నమః
ఓం నిగన్నిగద్రతపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
ఓం సద్రత్నాంచిత విద్యోత విద్యుత్పుంజాభ శాటికాయై నమః
ఓం అత్యర్కానల తేజోధి మణికంచుక ధారిణ్యై నమః
ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః
ఓం అసంఖ్యేయ సుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
ఓం మల్లికా పారిజాతాది దివ్యపుష్ప స్రంగచితాయై నమః
ఓం శ్రీరంగనిలయాయై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం దివ్యదేశ సుశోభితాయై నమః
ఓం శ్రీరంగనాయక్యై నమః
ఇతి శ్రీ గోదాష్టోత్తర శతనామావళిః సమాప్తః

👉 YouTube Channel
👉 bakthivahini.com