Goda Mangalasasanam-గోదా మంగళాశాసనమ్

cropped-pooja-1-scaled-2-1024x587 Goda Mangalasasanam-గోదా మంగళాశాసనమ్

అన్రు ఇవ్వులగ మళందాయ్ అడిపోత్తి
శెన్రనంగు తెన్నిలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ర చ్చగడమ్ ఉదైత్తాయ్ పుగళ్ పోత్తి
కన్రను కుణిలా ఎఱిందాయ్ కళల్ పోత్తి
కున్రను కుడైయాయ్ ఎడుత్తాయ్ గుణం పోత్తి
వెన్రను పగై కెడుక్కుమ్ నిన్‍ కైయిల్ వేల్ పోత్తి
ఎన్రేన్రనున్ శేవగమే ఏత్తి ప్పఱై కొళ్వాన్
ఇన్రు యామ్ వందోమ్ ఇరందేలోరెంబావాయ్

శ్రియ: కాంతాయ కల్యాణ నిధయే నిధయేర్దినాం
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్
లక్ష్మీచరణ లాక్షా౦క సాక్షాత్ శ్రీవత్సవక్షసే
క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్
అస్తు శ్రీస్తన కస్తూరీ వాసనా వాసితోరసే
శ్రీహస్తిగిరి నాధాయ దేవరాజాయ మంగళమ్
కమలా కుఛ కస్తూరీ కర్దమాంకిత వక్షసే
యాదవాద్రి నివసాయ సంపత్ పుత్రాయ మంగళమ్
నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే
సుభద్రా ప్రాణనాధాయ శ్రీ జగన్నాధాయ మంగళయ్
సుందరాయ శుభాంగాయ మంగళాయ మహొజసే
సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్
స్టోచ్చిష్ట మాలికా బంధ గంధ బంధుర జిష్ణవే
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్
శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణీఉత్తరే తటే
శ్రీతింత్రిణీమూలధామ్నే శఠకోపాయ మంగళమ్
శేషావా సైన్యనాథో వాశ్రీపతి ర్వేతి సాత్వికై:
వితర్క్యాయ మహాప్రాజ్ఞే: భాష్యాకారాయ మంగళమ్
మంగళాశాసనపరై: మదాచార్య పురోగమై:
సర్వైశ్చ పూర్వై: ఆచార్యై: సత్క్రుతాయాస్తు మంగళమ్
సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహయ
శ్రీమతే నారాయణాయ నమః