Goda Devi Pilupu Telugu Language- గోదా పిలుపు-కృష్ణునిపై భక్తి-అనురాగం

Goda Devi Pilupu Telugu మొగమునందున చిరునవ్వు మొలకలెత్తపలుకు పలుకున అమృతంబు లొలుకుచుండమాటాలాడుదుగాని మాతోటి నీవుపరుగు పరుగున రావోయి బాలకృష్ణ తలను శిఖిపింఛ మది వింత తళుకులీననుదుట కస్తూరి తిలకంబు కుదురుకొనగమురళి వాయించుచును జగన్మోహనముగపరుగు పరుగున రావోయి బాలకృష్ణ భువనముల నుద్ధరింపగ … Continue reading Goda Devi Pilupu Telugu Language- గోదా పిలుపు-కృష్ణునిపై భక్తి-అనురాగం