Sri Krishna Ashtakam

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్
బర్హి పింఛావ చదాంగం కృష్ణం వందే జగద్గురుమ్

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్

ఫలశ్రుతి
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి

👉 YouTube Channel
👉 bakthivahini.com