Lalita Tripura Sundari Devi Ashtottara Namavali
ఓం శ్రీ లలితా త్రిపురసుందర్యై నమ:
శివ శక్త్యై నమ:
జ్ఞాన శక్త్యై నమ:
మూలధారైక నిలయాయై నమ:
మహా శక్త్యై నమ:
మహా సరస్వత ప్రదాయై నమ:
మహా కారుణ్యధాయై నమ:
మంగళ ప్రధ్యాయై నమ:
మీనాక్ష్యై నమ:
మోహ నాసిన్యై నమ:
కామాక్ష్యై నమ:
కల్యాణియై నమ:
కళావతియై నమ:
కవి ప్రియాయై నమ:
కాల రూపాయై నమ:
కులంగనాయై నమ:
కాలా రాత్రియై నమ:
కుష్ట రోగ హరాయై నమ:
కాల మలాయై నమ:
కపాలీ ప్రీతిధాయిన్యై నమ:
బాలాయై నమ:
బాణ ధారిణ్యై నమ:
బలాధిత్య సమ ప్రభాయై నమ:
బిందు నిలయాయై నమ:
బిందు రూపాయై నమ:
బ్రహ్మ రూపిణ్యై నమ:
వన దుర్గాయై నమ:
వైష్ణవ్యై నమ:
విజయాయై నమ:
వేద వేధ్యాయై నమ:
విద్యావిద్య స్వరూపిణ్యై నమ;
విద్యా ధారయై నమ:
విశ్వమార్యై నమ:
వేద మూర్త్యై నమ:
వేద సారాయై నమ:
వాక్ స్వరూపాయై నమ:
విశ్వ సాక్షిణ్యై నమ:
విశ్వ వేధ్యాయై నమ:
విజ్ఞాన గణ రూపిణ్యై నమ:
వాగీశ్వర్యై నమ:
వాక్ విభూతి ధాయిన్యై నమ:
వామ మార్గ ప్రవర్థిన్యై నమ:
విష్ణు మాయాయై నమ:
రక్షాకార్యై నమ:
రమ్యాయై నమ:
రమణీయాయై నమ:
రాకేందు వధనాయై నమ:
రాజా రాజ నిషేవితాయై నమ:
రామాయై నమ:
రాజ రాజేశ్వర్యై నమ:
రక్షాకార్యై నమ:
ధాక్షాయిన్యై నమ:
దారిద్ర్య నాసిన్యై నమ:
దుక్క సమానాయై నమ:
దేవ్యై నమ:
దయాకార్యై నమ:
దుర్గాయై నమ:
దుష్ట సామ్న్యై నమ:
నందిన్యై నమ:
నంది సుతాయై నమ:
దాక్షాయై నమ:
దక్షిణామూర్తి రూపిణ్యై నమ:
జయంత్యై నమ:
జయప్రదాయై నమ:
జాతా వేధసే నమ:
జగత్ ప్రియాయై నమ:
జ్ఞాన ప్రియాయై నమ:
జ్ఞాన విజ్ఞాన కారిణ్యై నమ:
జ్ఞానేశ్వర్యై నమ:
జ్ఞాన గమ్యాయై నమ:
అజ్ఞాన ధ్వంసిన్యై నమ:
జ్ఞాన స్వరూపిణ్యై నమ:
యోగ నిద్రాయై నమ:
యక్ష సేవితాయై నమ:
త్రిపురేశ్వర్యై నమ:
త్రిమూర్తయే నమ:
తపస్విన్యై నమ:
సత్యాయై నమ:
సర్వ వందితాయై నమ:
సత్య ప్రసాదిన్యై నమ:
సచ్చిధానన్ధ రూపిణ్యై నమ:
సత్యాయై నమ:
మాణిక్య రత్నభారాయై నమ:
మయూర కేతు జనన్యై నమ:
మలయాచల పుత్రికాయై నమ:
హంసరూపిణ్యై నమ:
సామగాన ప్రియాయై నమ:
సర్వ మంగళ ధాయిన్యై నమ:
సర్వ శత్రు నిబర్హిణ్యై నమ:
సదా శివ మనోహరాయై నమ:
సర్వజ్యాయై నమ:
సర్వ శక్తి స్వరూపిణ్యై నమ:
శంకర వల్లభాయై నమ:
శివంగార్యై నమ:
శర్వణ్యై నమ:
కాలరూపిణ్యై నమ:
శ్రీ చక్ర మధ్యగాయై నమ:
విద్యా తనవే నమ:
మంత్రం తనవే నమ:
యోగా లక్ష్మ్యై నమ:
రాజా లక్ష్మ్యై నమ:
మహాలక్ష్మ్యై నమ
మహా సరస్వత్యై నమ:
బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమ:
కార్త్యాయన్యై నమ:
దుర్గా దేవ్యై నమ:
మహిషాసుర మర్ధిన్యై నమ:
శ్రీ లలితా పరమేశ్వర్యై నమో నమ: