Maha Mrityunjaya Mantra in Telugu-మహామృత్యుంజయ మంత్రం
Maha Mrityunjaya Mantra in Telugu ఓం త్య్రయంబకం యజామహేసుగంధిం పుష్టివర్ధనమ్ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్ భావం మనమంతా మూడు కళ్ళు కలిగిన శివుడిని ఆరాధిస్తాం. ఆయన సుగంధం (పవిత్రత) మరియు ఆయురారోగ్యాలు పెంపొందించే శక్తి కలవాడు. ఏ విధంగా అయితే పండిన పండు వృక్షం నుంచి విడివడతుందో, మృత్యువు నుంచి కూడా మాకు విముక్తి కలిగించు మరియు అమృతత్వాన్ని ప్రసాదించు. పఠన విధానం 👉 YouTube Channel👉 bakthivahini.com
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed