Telugu Pooja Mantras
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్
అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్
సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నే తు మహేశ్వరమ్
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
శ్రీకరం చ పవిత్రం చ శోకనివారణమ్
లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్యపావనమ్
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్
ఆహారపరిణామార్థం స్మరామి చ వృకోదరమ్
దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే
రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరమ్
శయనే యః స్మరేన్నిత్యం దుస్స్వప్నస్తస్య నశ్యతి
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్భవేత్
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్
అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే
ఓం గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూఫలచారుభక్షణమ్
ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజమ్
ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నో దంతి ప్రచోదయాత్
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరామ్
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినామ్
శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్
సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
అపరాధ సహస్రాణి, క్రియంతే హర్నిశం మయా
దాసోయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా,
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ,
శివ శివ కరుణాబ్ధి శ్రీ మహాదేవ శంభో
కాయేన వాచా మనసేంద్రియైర్వా,
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి
అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్దుఃఖభాగ్భవేత్
ఓం సహ నావవతు
సహ నౌ భునక్తు
సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః
పంచాక్షరి – ఓం నమశ్శివాయ
అష్టాక్షరి – ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరి – ఓం నమో భగవతే వాసుదేవాయపంచాక్షరి – ఓం నమశ్శివాయ
Lakshmi Ashtottara Shatanamavali శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిఃఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై…
Simhachalam Giri Pradakshina 2026 ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక నిలయం, విశాఖపట్నం తీరంలో వెలసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ వరాహ…
చాతుర్మాస్య దీక్ష మన జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులను నింపి, మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన కాలం…
Tholi Ekadasi 2026 మన సనాతన ధర్మంలో పండుగలకు, వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశి…
Varahi Navaratri 2026 జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం కనిపించనప్పుడు, ఇంట్లో ప్రశాంతత కరువై ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నప్పుడు మనసు…
సంకష్టహర చతుర్థి 2026 జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను తొలగించి, ధైర్యాన్ని, తెలివితేటలను ప్రసాదించే దేవుడు గణపతి. ప్రతి నెలా…