Telugu Pooja Mantras – నిత్య పూజా శ్లోకాలు
Telugu Pooja Mantras గణేశ ప్రార్థన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేఅగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే నిద్ర లేవగానే కుడి చేతిని చూస్తూ పఠించాలి కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీకరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం సముద్రవసనే దేవి పర్వతస్తనమండలేవిష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే సూర్యోదయ సమయంలో బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నే తు మహేశ్వరమ్సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ స్నానం చేసే … Continue reading Telugu Pooja Mantras – నిత్య పూజా శ్లోకాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed