Karthika Puranam Telugu – మొదటి రోజు పారాయణ
Karthika Puranam స్కాంద పురాణాంతర్గత కార్తిక మాహాత్మ్యము (కార్తిక పురాణము) 1వ అధ్యాయము: జనక వశిష్ఠ సంవాదము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తున్న శౌనకాది మహామునులు ఒకానొకప్పుడు సూత మహర్షిని అడిగారు: “ఓ సూతమహర్షీ!…
భక్తి వాహిని