Bhagavad Gita in Telugu Language-భగవద్గీత 4వ అధ్యాయము-36
Bhagavad Gita in Telugu Language అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమఃసర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అర్థాలు తాత్పర్యము ఓ అర్జునా! నీవు అన్ని పాపకర్మలు చేసినవారిలో అత్యంత పాపకర్మలు చేసినవాడివైనా, జ్ఞానమనే పడవ ద్వారా అన్ని పాపబంధాలను నిస్సందేహంగా…
భక్తి వాహిని










