Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం
Gajendra Moksham Telugu గజరాజమోక్షణంబునునిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్గజరాజవరదు డిచ్చునుగజతురగస్యందనములు గైవల్యంబున్ అర్థాలు తాత్పర్యం గజేంద్ర మోక్షం అనే ఈ పవిత్రమైన కథను భక్తి శ్రద్ధలతో, నియమబద్ధంగా పఠించే మహానుభావులకు శ్రీ మహావిష్ణువు ఈ లోకంలో ఏనుగులు, గుర్రాలు, రథాలు వంటి సకల…
భక్తి వాహిని








