Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం
Gajendra Moksham Telugu శ్రీహరికరసంస్పర్శనుదేహము దాహంబు మాని ధృతి గరిణీసందోహంబు దాను గజపతిమోహనఘీంకారశబ్దములతో నొప్పెన్ అర్థం తాత్పర్యము శ్రీ మహావిష్ణువు తన చేతితో తాకగానే, గజేంద్రుడు (ఏనుగుల రాజు) తన శరీర అలసటను పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఆనందంతో, ధైర్యంతో ఆడ ఏనుగుల…
భక్తి వాహిని