Venkateswara Swamy Katha | వేంకటేశ్వర స్వామి కథ-9-పద్మావతి వివాహ రహస్యం-శ్రీనివాసుని ఆగమనం!
నారదుడు పద్మావతి వద్దకు రాక Venkateswara Swamy Katha-నారద మహర్షి త్రిలోక సంచారిగా భగవంతుని నామస్మరణ చేస్తూ పద్మావతి వద్దకు చేరుకున్నాడు. పద్మావతి తన మిత్రులతో ఉద్యానవనంలో ఆటపాటలతో ఆనందంగా గడుపుతోంది. నారదుడు హస్తరేఖలు చూచేందుకు పద్మావతిని కోరాడు. హస్తరేఖల పరిశీలన…
భక్తి వాహిని