RajaRajeshwari Ashtakam in Telugu-శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం
RajaRajeshwari Ashtakam in Telugu అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమా పార్వతీకాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీసావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదాచిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీవాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీకళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీచిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీజాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితావీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితాచిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీబ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలాచాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీచిద్రూపీ పరదేవతా భగవతీ … Continue reading RajaRajeshwari Ashtakam in Telugu-శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed