Saraswati Devi Suprabhatam Telugu – Ultimate Morning Hymn Guide-శ్రీ సరస్వతీ సుప్రభాతమ్

Saraswati Devi Suprabhatam Telugu

ఉత్తిష్ఠోత్తిష్ఠ! హేవాణి!
ఉత్తిష్ఠ! హంస ధ్వజః!
ఉత్తిష్ఠ! బ్రహ్మణో రాజ్ఞి!
త్రైలోక్యం మంగళం కురు ॥

జాగృహి త్వం మహాదేవి!
జాగృహిత్వం సరస్వతి!
జాగృహి త్వం చతుర్వేది!
లోకరక్షా విధిం కురు!

లోకాస్సర్వే శుభాంభోదే
నిమగ్నస్తాన్సముద్ధర!
త్వమేవైకా స్వయంవ్యక్తా
సమర సికతాభవా!

శ్రీవాణి సర్వజగతాం జనని! ప్రమోదే!
జిహ్వాగ్రవాసిని మనోహర వేధనస్తవమ్!
వాంఛా ప్రదాయిని సమాశ్రిత భక్తకోటేః
శ్రీ పద్మజాత దయితే! తవ సుప్రభాతమ్

తవ సుప్రభాత మఖిలార్థ దాయిని!
కమనీయగాత్రి! కరునాంతరంగిణి!
కమలాయతాక్షి! వదనేందు మండలే!
పరమేష్ఠిదేవి! సరసుందరీస్తుతే!

శ్రీవ్యాస పూజిత పదాంబుజ కోమలాంగి!
కారస్వరాంచిత విశేష విభూషితాంగి!
ప్రాలేయ మౌక్తిక శశాంక సుశోభితాంగి!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్ ॥

శ్రీ గౌతమీ తట సమీకృత సైకతేన
వ్యాసేన సేచన సమాహిత శ్రీకరైశ్చ
శ్రీ షోడశీ మనుజపేన నిరూపితా త్వమ్
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్ ||

వల్లీ త్రయాంతర సుచక్ర సమర్చనేన
శ్రీమంత్ర వాగ్భవ సముచ్చయ కూటదేశే
వ్యక్తాసి రోతు మితః స్వయమేవ దేవి!
శ్రీ వాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్ ||

శ్రీమంత్ర రాజ తను బీజ విరాజమానాం
ఓంకారతత్త్వ విశదాయ గృహీతమూర్తిమ్
త్వాం పండితా భువి భజంతి సరస్వతీతి
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్ ||

ఓంకార పంజర శుకీం నిగమాంత వేద్యాం
హ్రీం మాతృకావరణ శ్రీంయుత భూంచ పౌరైమ్
క్లీం సౌ శ్చ సైంగత దశాక్షరదేవి వందే
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్ ||

సంసార తారక మహామను బీజ వర్ణాం
మాయామయీం గుణమయీం సగుణోద్భవాం త్వామ్!
శక్తి త్రయాత్మక చితీతి జపంతి బుధాః
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

సౌందర్య వారధి తరంగ పరంపరాయాం
వేలా నిరూపక మనోహర గేహదీపే!
సర్వోసమాన నిచయస్య సమోపమేయే!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

సంగీత వాఙ్మయ కలాప్త సుహాసనేత్రి!
రాగైశ్చషోడశ సహస్ర విధైశ్చ గీతే!
ఆనంద దాయక రసై ర్నవభి శ్చ పూర్ణే!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

భాగ్యదే! త్వమిహ విద్రుమ వర్ణ లక్ష్మీః
విద్యాప్రదే! త్వమిహ ధౌతసుంధాంశువాణీ
శత్రుంజయే! త్వమిహ నీల తమాలకాళీ!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

శ్రీ చక్రమందిర విహారిణి! రాజ్యలక్ష్మీః ।
రాకా సుధాకర శిరోమణి! నీలవేణి!
రాజీవలోచన శిరీష కుసుమాగ్రవాసే!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

కౌమర శైల శిఖరే సుఖవాసయోగ్యే
సూర్యేంద్ర విష్ణు శివపుత్ర గణేశ ముఖ్యైః
వాశిష్ట వారుణి వరైశ్చ సుపూత తీర్థే!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

అబ్జాబ్ద పుంజిత విశేష వయోవిలాసే!
బింబాధరాంచిత సుమాస విలాస రేఖే!
కారుణ్య పూరిత ధృగంచల రమ్యమూర్తే!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

ఔదుంబరాఖ్య తరుమూల పవిత్రదేశే!
దత్తావధూత యతి రత్ర గృహీత దీక్షః!
జప్త్వా త్వదీయ శుభనామ బబూవ సిద్ధః!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

ప్రత్యూష రంజిత నవార్క మరీచి రూంజా
ప్రాంతప్రశాంత ప్రకృతింరమణీయ దృశ్యామ్
సంభావయంతి చ విరచ్య సరస్వతీహ!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

నిత్యం తవార్చక సుధీశ్చ ముఖారవిందం
శ్రీ ఖండ చూర్ణ హరితాల సుగంధ తీర్థే
బ్రాహ్మే ముహూర్త సమయే రచనాంకరోతి!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

సప్తస్వరాంచిత మనోహర నాదయుక్త్యాః
ప్రాభాత కాలిక సునాద వినోదరాగైః
గాయంతి కోకిల మయూర మరాళ చక్రాః
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

దీక్షా విధాన నియమానుసరేణ భక్తాః
గత్వా పురే భవతి! దేహి ఘృణాక్షభిక్షామ్
యాచంతి తానితి గృహస్త తదాత్మరూపాన్
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

యోగీశ మానస సరోవర రాజహంసి!
భక్తాళి మానస సరోజ విహార భృంగి!
శ్రీ చక్ర షోడశ మమా మనుబీజవాసే!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

జ్ఞానాత్మికే! వివిధ వస్తు వివేక రూపే!
ఇచ్ఛాత్మికే! భగవదాత్మ సమ స్వరూపే!
యాత్మాత్మికే! పరమధామ సమాత్తరూపే!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

శింజాన కంకణ నినాద వినోద పాణే!
వీణా వివాదన విజృంభిత పూర్ణరాగే!
నిన్యస్త హస్త భృకుటీ చుబు కాక్షివత్సే!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

కూజంతి దేవి! చరణాయుధ పోష సంఘాః!
గాయత్రి దేవి! తవ మాగధవంది బృందాః
అర్చ్యంతి దేవి! భువి వైదిక కావ్య నిష్ఠాః!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

దివ్యాపగా వికసితాచ్ఛ సువర్ణ పుష్ప
హస్తాశ్చ మంత్ర పటనానుసరేణ దేవాః
తిష్ఠంతి దేవి! తవ మందిర ముఖ్యమార్గే!
శ్రీవాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

దిక్పాలకాశ్చ తవ పీంఠిక కోణ దేశే
శ్రీచక్రమందిర నవావరణేషు దేవాః
స్థిత్వా చ మంగళ పురశ్చరణం పఠంతి!
శ్రీ వాణి! వాసరపురే! తవ సుప్రభాతమ్

ఇత్థం సరస్వతి! కృతం చినవేంకనేక
వేదాంత మంత్ర జపపాఠ విధాన పూర్వమ్!
“పారాయణేన చ పవిత్ర చరిత్ర గానం
పుణ్యావహం సకల మంగళ సుప్రభాతమ్!

👉 YouTube Channel
👉 bakthivahini.com

  • Related Posts

    Venkateswara Suprabhatam Telugu Meaning – వేంకటేశ్వర సుప్రభాతం

    Venkateswara Suprabhatam కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతేఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ కౌసల్యాదేవికి సుపుత్రుడైన ఓ రామా! నరులలో శ్రేష్ఠుడా! తూర్పు దిక్కున తెల్లవారుజాము ప్రారంభమైనది. దైవ సంబంధమైన నిత్యకృత్యాలను (ఆహ్నికాలు) చేయవలసి ఉన్నది. కావున, మేల్కొని రమ్ము రామా.…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Kanaka Durga Suprabhatam Telugu-శ్రీ కనకదుర్గ సుప్రభాతం

    Kanaka Durga Suprabhatam అపూర్వే! సర్వతః పూర్వే! పూర్వా సంధ్యా ప్రవర్తతేఉత్తిష్ఠ సర్వోలోకేశి! కర్తవ్యో లోక సంగ్రహః ఉత్తిష్టోత్తిష్ఠ దేవేశి! ఉత్తిష్ఠ పరమేశ్వరి!ఉత్తిష్ఠ జగతాంధాత్రి! త్రైలోక్యం మంగళం కురు కళ్యాణ కందళ కళా కమనీయమూర్తే! కారుణ్య కోమల రసోల్ల సదంతరంగే!శ్రేయో నిరామయ…

    భక్తి వాహిని

    భక్తి వాహిని