Sathumurai Telugu-శాత్తుముఱై-శిత్తం శిరుకాలే వన్దు ఉన్నై చ్చేవిత్తు

Sathumurai Telugu శాత్తుముఱై-29వ మరియు 30వ పాశురములు మరియు నెల రోజులలో ఎన్నో రోజు అయితే ఆ రోజు పాశురం మంగళాశాసనమ్ తరువాత స్వామికి వింజామర వీస్తూ చదవవలెను. *శిత్తం శిరుకాలే వన్దు ఉన్నై చ్చేవిత్తు, ఉన్పోత్తామరై అడియే పోతుమ్ పొరుళ్ కేళాయ్పెత్తమ్ మేయ్‍త్తు ఉణ్ణుమ్ కులత్తిల్ పిఱన్దు, నీకుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదుఇత్తై పఱై కొళ్వాన్ అన్రుగాణ్ గోవిందాఎత్తైక్కుమ్ ఏళ్ఏళ్ పిఱవిక్కుం ఉన్ దన్నోడుఉత్తోమేయావోమ్ ఉనక్కేనామ్ ఆట్చెయ్‍వోమ్మత్తైనం కామంగళ్ మాత్తేలోరెంబావాయ్ 29 *వంగక్కడల్ కడైంద మాదవనై … Continue reading Sathumurai Telugu-శాత్తుముఱై-శిత్తం శిరుకాలే వన్దు ఉన్నై చ్చేవిత్తు