Skanda Mata Ashtottara Namavali
ఓం స్కందదమాతృదేవతాయైనమః
ఓం శరణాగతపోషిణ్యై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహిమాయై నమః
ఓం మాతృకాయై నమః
ఓం మాంగళ్యదాయిన్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మానిన్యై నమః
ఓం మునిసంసేవ్యాయై నమః
ఓం మృడాన్యై నమః
ఓం సర్వకాలసుమంగళ్యై నమః
ఓం సర్వసుఖప్రదాయై నమః
ఓం సర్వభోగప్రదాయై నమః
ఓం సౌభాగ్యదాయై నమః
ఓం అమోఘాయై నమః
ఓం భక్తిమూర్తిదాయై నమః
ఓం అగ్నియాయై నమః
ఓం విశ్వగర్భాయై నమః
ఓం శతరుద్రహరాయై నమః
ఓం స్వర్ణగర్భాయై నమః
ఓం రుద్రరూపిణ్యై నమః
ఓం ధ్యానగమ్యాయై నమః
ఓం జ్ఞానదాయై నమః
ఓం జ్ఞానవిగ్రహాయై నమః
ఓం సర్వశత్రువినాశిన్యై నమః
ఓం నిశ్చలాయై నమః
ఓం భక్తరక్షణదీక్షాయైనమః
ఓం షోడశాక్షరదేవతాయై నమః
ఓం నిరాలంబాయై నమః
ఓం శాంతరూపిణ్యై నమః
ఓం వాగీశ్వర్యై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం విశ్వవాసిన్యై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం వేదానలక్షణాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిగుణాంబికాయై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం భద్రదాయిన్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం బాలాయే నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహిమాయై నమః
ఓం లావణ్యనిధియే నమః
ఓం భక్తరక్షణదాక్షిణ్యై నమః
ఓం సర్వసంహారకారిణ్యై నమః
ఓం సర్వదాయై నమః
ఓం యజ్ఞప్రియాయై నమః
ఓం సర్వగాయై నమః
ఓం యజ్ఞమూర్యై నమః
ఓం సర్వస్యై నమః
ఓం శతమధ్యాయై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం శతవరాయై నమః
ఓం సాక్షిణ్యై నమః
ఓం సహస్రపరమాయై నమః
ఓం విద్యుల్లాతయై నమః
ఓం సర్వకారణాయై నమః
ఓం చిన్మయాయై నమః
ఓం సర్వరోగహారిణ్యై నమః
ఓం మహాశక్యై నమః
ఓం కరుణారససాగరాయైనమః
ఓం భయహారిణ్యై నమః
ఓం సురారాధ్యాయై నమః
ఓం అర్థమాత్రయే నమః
ఓం ఆదిత్యాధిప్రశమన్యై నమః
ఓం సర్వజనప్రియాయై నమః
ఓం పర్వతవర్ధిన్యై నమః
ఓం జగన్మాతృకాయై నమః
ఓం సర్వావగుణవర్ణితాయైనమః
ఓం వరదహస్తాయై నమః
ఓం యజ్ఞమయాయై నమః
ఓం జగదాధారాయై నమః
ఓం ధనధాన్యప్రవర్దిన్యై నమః
ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః
ఓం యజ్ఞేశాయై నమః
ఓం చిన్మయాయై నమః
ఓం తపోనిష్ఠాగరిష్ఠాయై నమః
ఓం జయాయై నమః
ఓం జగత్రాణాయై నమః
ఓం సదాచారాయై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం విజయాయై నమః
ఓం ఆద్యంతరహితాయై నమః
ఓం నిర్విచారాయై నమః
ఓం వాంఛితార్థప్రదాత్యై నమః
ఓం యశశ్విన్యై నమః
ఓం కోటిసూర్యప్రభాయైనమః
ఓం సోత్రప్రియాయై నమః
ఓం సర్వాపద్వినివారణ్యై నమః
ఓం శివశక్యై నమః
ఓం వహ్నివాసిన్యై నమః
ఓం అగ్నిముఖ్యై నమః
ఓం సర్వసౌభాగ్యజనన్యై నమః
ఓం స్తోత్రప్రియాయై నమః
ఓం బ్రహ్మతేజోవివర్ధిన్యై నమః
ఓం శివాన్యై నమః
ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః
ఓం సహస్రదళ పద్మసాయైనమః
ఓం సూర్యకోటి సమప్రభాయైనమః
ఓం సర్వతంత్రస్వరూపయై నమః
ఓం సర్వమంత్రాత్మికాయై నమః
ఓం స్కందమాతయై నమః