ఆదిత్యం ప్రథమం నామ ద్వితీయం తు దివాకరః
తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్థం తు ప్రభాకరః

పంచమం తు సహస్రాంశుః షష్ఠం చైవ త్రిలోచనః
సప్తమం హరిదశ్వశ్చ అష్టమం తు విభావసుః

నవమం దినకృత్ ప్రోక్తం దశమం ద్వాదశాత్మకం
ఏకాదశం త్రయీమూర్తిః ద్వాదశం సూర్య ఏవ చ

ద్వాదశాదిత్య నామాని ప్రాతః కాలే పఠేన్నరః
ఆధిప్రణాశనం చైవ సర్వ దుఃఖం చ నశ్యతి

దద్రు కుష్ఠ హరం చైవ దారిద్ర్యం హరతే ధ్రువం
సర్వ తీర్థ ప్రదం చైవ సర్వ కామ ప్రవర్ధనం

యః పఠేత్ ప్రాత రుత్థాయ భక్త్యా నిత్య మిదం నరః
సౌఖ్యం ఆయుః తథా ఆరోగ్యం లభతే మోక్ష మేవ చ

అగ్నిమీలే నమస్తుభ్యం ఇషే త్వోర్జే స్వరూపిణే
ఆయాహి వీతస్త్వం నమస్తే జ్యోతిషాం పతే

శన్నోదేవి నమస్తుభ్యం జగచ్చక్షుర్ నమోస్తుతే
పంచాశాయోపవేదాయ నమస్తుభ్యం నమో నమః

పద్మాసనః పద్మకరః పద్మగర్భ సమద్యుతిః
సప్తాశ్వ రథ సంయుక్తో ద్విభుజః స్యాత్ సదా రవిః

ఆదిత్యస్య నమస్కారం యే కుర్వంతి దినే దినే
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే

ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తం
నిఖిల భువన నేత్రం దివ్య రత్నోపమేయం

తిమిర కరి మృగేంద్రం బోధకం పద్మినీనాం
సురవర మఖివందే సుందరం విశ్వవంద్యం

సూర్యుని పన్నెండు పేర్లు

  • ఆదిత్యుడు
  • దివాకరుడు
  • భాస్కరుడు
  • ప్రభాకరుడు
  • సహస్రాంశుడు
  • త్రిలోచనుడు
  • హరిదశ్వుడు
  • విభావసుడు
  • దినకృతుడు
  • ద్వాదశాత్మకుడు
  • త్రయీమూర్తి
  • సూర్యుడు

bakthivahini.com

YouTube