Devi Khadgamala Stotram Telugu

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తకపాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్

అస్య శ్రీశుద్ధ శక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియా ధిష్ఠాయీ వరుణాదిత్య ఋషి దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకార భట్టారక పీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితాపరాభట్టారికా దేవతా
ఐం బీజం
క్లీం శక్తిః
సౌః కీలకం
మమ ఖడ్గసిద్ధ్యర్థే(సర్వాభీష్టసిద్ధ్యర్థే) జపే వినియోగః
మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్.

ధ్యానమ్
తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై
అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోత్కా భవిష్యతి
ఆరక్తాభాం త్రిణేత్రా మరుణిమవదనాం రత్నతాటంక రమ్యాం
హస్తాంభోజై సపాశాంకుశమదన ధను సాయకైర్విస్ఫురంతీమ్
ఆపీనోత్తుంగ వక్షోరుహ కలశలుఠత్తార హారోజ్జ్వలాంగీం
ధ్యాయే దంభోరుహస్థా మరుణిమవసనా మీశ్వరీ మీశ్వరాణామ్
లమిత్యాదిపంచ పూజాం కుర్యాత్ యథాశక్తి మూలమంత్రం జపేత్

ఓం నమః త్రిపుర సుందరి
హృదయదేవీ
శిరోదేవీ
శిఖాదేవీ
కవచదేవీ
నేత్రదేవీ
అస్త్రదేవీ
కామేశ్వరి
భగమాలిని
నిత్యక్లిన్నే
భేరుండే
వహ్నివాసినీ
మహావజ్రేశ్వరీ
శివదూతీ
త్వరితే
కులసుందరీ
నిత్యే
నీలపతాకే
విజయే
సర్వమంగళే
జ్వాలామాలినీ
చిత్రే
శ్రీ విద్యే
పరమేశ్వర
పరమేశ్వరి
మిత్రేశమయి
షష్టీశమయి
ఉద్దీశమయి
చర్యనాధమయి
లోపాముద్రామయి
అగస్త్యమయీ
కాస్థవలతాపనమయి
ధర్మాచార్యమయి
ముక్తకేశీశ్వరమయి
దీపకళానాథమయి
విష్ణుదేవమయి
ప్రభాకరదేవమయి
తేజోదేవయి
మనోజదేవమయి
కళ్యాణదేవమయి
వాసుదేవమయి
రత్నదేవమయి
శ్రీరామానందమయి
అణిమాసిద్ధే
లఘిమాసిద్ధే
గరిమాసిద్ధే
మహిమాసిద్ధే
ఈశిత్వసిద్ధే
వశిత్వసిద్ధే
ప్రాకామ్యసిద్ధే
భుక్తిసిద్ధే
ఇచ్ఛాసిద్ధే
ప్రాప్తిసిద్ధే
సర్వకామసిద్ధే
బ్రాహ్మీ
మాహేశ్వరి
కౌమారి
వైష్ణవి
వారాహి
మాహేంద్రి
చాముండే
మహాలక్ష్మీ
సర్వసంక్షోభిణి
సర్వవిద్రావిని
సర్వాకర్షిణి
సర్వవశంకరి
సర్వోన్మాదిని
సర్వమహాంకుశే
సర్వఖేచరి
సర్వబీజే
సర్వయోనే
సర్వత్రిఖండే
త్రైలోక్యమోహన
చక్రస్వామిని
ప్రకటయోగిని
కామాకర్షిణి
బుద్ధ్యాకర్షిణి
అహంకారాకర్షిణి
శబ్దాకర్షిణి
స్పర్శాకర్షిణి
రూపాకర్షిణి
రసాకర్షిని
గంధాకర్షిణి
చిత్తాకర్షిణి
ధైర్యాకర్షిణి
స్మృత్యాకర్షిణి
నామాకర్షిణి
బీజాకర్షిణి
ఆత్మాకర్షిణి
అమృతాకర్షిణి
శరీరాకర్షిణి
సర్వాశా పరిపూరక చక్రస్వామిని
గుప్తయోగిని
అనంగకుసుమే
అనంగమేఖలే
అనంగమదనే
అనంగమదనాతురే
అనంగరేఖే
అనంగవేగిని
అనంగాంకుశే
అనంగమాలిని
సర్వసంక్షోభణ చక్రస్వామిని
గుప్తతరయోగిని
సర్వసంక్షోభిణి
సర్వవిద్రావిణి
సర్వాకర్షిణి
సర్వ అహ్లాదిణి
సర్వ సమ్మోహిణి
సర్వస్తంభిని
సర్వజృంభిణి
సర్వవశంకరి
సర్వరంజని
సర్వోన్మాదిని
సర్వార్థసాధికే
సర్వ సంపత్తి పూరిణి
సర్వమంత్రమయి
సర్వద్వంద్వక్షయంకరి
సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని
సంప్రదాయయోగిని
సర్వసిద్ధిప్రదే
సర్వసంపత్ప్రదే
సర్వప్రియంకరి
సర్వమంగళకారిణి
సర్వకామప్రదే
సర్వదుఃఖవిమోచని
సర్వమృత్యుప్రశమని
సర్వవిఘ్ననివారిణి
సర్వాంగసుందరి
సర్వసౌభాగ్యదాయిని
సర్వార్థ సాధక చక్రస్వామిని
కులోత్తీర్ణయోగిని
సర్వజ్ఞే
సర్వశక్తే
సర్వ ఐశ్వర్యప్రదాయిని
సర్వజ్ఞానమయి
సర్వవ్యాధివినాశిని
సర్వాధారస్వరూపే
సర్వపాపహరే
సర్వానందమయి
సర్వరక్షా స్వరూపిణి
సర్వేప్సితఫలప్రదే
సర్వ రక్షాకర చక్రస్వామిని
నిగర్భయోగిని
వశిని
కామేశ్వరి
మోదిని
విమలే
అరుణే
జయిని
సర్వేశ్వరి
కౌళిని
సర్వ రోగహర చక్రస్వామిని
రహస్యయోగిని
బాణిని
చాపిని
పాశిని
అంకుశిని
మహాకామేశ్వరి
మహావజ్రేశ్వరి
మహాభగమాలిని
సర్వసిద్ధిప్రద చక్రస్వామిని
అతిరహస్యయోగిని
శ్రీ శ్రీ మహాభట్టారికే
సర్వానంద మయచక్రస్వామిని
పరాపర రహస్యయోగిని
త్రిపురే
త్రిపురేశి
త్రిపురసుందరి
త్రిపురవాసిని
త్రిపురాశ్రీః
త్రిపురమాలిని
త్రిపురసిద్ధే
త్రిపురాంబ
మహాత్రిపుర సుందరి
మహామహేశ్వరి
మహామహారాజ్ని
మహామహాశక్తే
మహామహాగుప్తే
మహామహాజ్ఞప్తే
మహామహానందే
మహామహాస్కంధే
మహామహాశయే
మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ని
నమస్తే నమస్తే నమస్తే నమః

👉 YouTube Channel
👉 bakthivahini.com