Gananayaka Ashtakam Telugu lo – గణనాయకాష్టకం
Gananayaka Ashtakam ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ భావం: ఏక దంతములు కలిగిన, గొప్ప శరీరము కలిగిన, కరిగిన బంగారు వంటి కాంతి గల, పెద్ద పొట్ట కలిగిన, విశాలమైన కన్నులు కలిగిన గణపతికి నేను నమస్కరిస్తున్నాను. మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్బాలేందుశకలం మౌళీ, వందేహం గణ నాయకమ్ భావం: మొంజి (గడ్డితో చేసిన మొలత్రాడు) ధరించిన, నల్లని జింక చర్మం ధరించిన, పామును యజ్ఞోపవీతంగా ధరించిన, బాలచంద్రుని శిరస్సున ధరించిన గణపతికి నేను నమస్కరిస్తున్నాను. … Continue reading Gananayaka Ashtakam Telugu lo – గణనాయకాష్టకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed