Ganapathi Vandanam in Telugu-శ్రీ గణపతి వందనమ్

శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజమ్ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయే భావం తెల్లటి వస్త్రాలు ధరించిన, చంద్రుని వంటి కాంతి గల, నాలుగు భుజాలు కలిగిన, ప్రసన్నమైన ముఖం గల విష్ణువును (గణపతిని) సర్వ విఘ్నాలు తొలగించడానికి ధ్యానం చేయాలి. అగజానన పద్మార్కం, … Continue reading Ganapathi Vandanam in Telugu-శ్రీ గణపతి వందనమ్