Sri Srinivasa Gadyam Telugu-శ్రీ శ్రీనివాస గద్యం

Srinivasa Gadyam శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర, మండలాఖండలస్య,వానిఖిలసురాసురవందిత, వరాహక్షేత్ర విభూషణస్య,శేషాచల, గరుడాచల, సింహాచల, వృషభాచల, నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య,నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ, సత్త్వనిధి, తత్త్వనిధి, భక్తిగుణపూర్ణ, శ్రీశైలపూర్ణ,గుణవశంవద పరమపురుషకృపాపూర, విభ్రమదతుంగశృంగ, గలద్గగనగంగాసమాలింగితస్య,సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత, బహు భూమాశ్రయ, సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత,విశంకటతట, నిరంతర విజృంభిత భక్తిరస, … Continue reading Sri Srinivasa Gadyam Telugu-శ్రీ శ్రీనివాస గద్యం