Sri Venkateswara Saranagathi Stotram-శరణాగతి స్తోత్రం

Sri-Venkateswara-Saranagathi-Stotram Sri Venkateswara Saranagathi Stotram-శరణాగతి స్తోత్రం

శేషాచలం సమాసాద్య కశ్యపాద్యా మహర్షయః
వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా
కలిసంతారకం పుణ్యం స్తోత్రమేతత్ జపేన్నరః
సప్తర్షి వాక్ ప్రసాదేన విష్ణుః తస్మై ప్రసీదతీ

కశ్యప ఉవాచ

కాది హ్రీమంత్ర విద్యాయాః ప్రాప్యైవ పరదేవతా
కలౌ శ్రీవేంకటేశాఖ్య తామహం శరణం భజే

అత్రి ఉవాచ

అకారాది క్షకారాంత వర్ణైర్య ప్రతిపాద్యతే
కలౌ వేంకటేశాఖ్యః శరణం మే ఉమాపతి

భరద్వాజ ఉవాచ

భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయక
భక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్య మే గతిః

విశ్వామిత్ర ఉవాచ

విరాట్ విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞానవిగ్రహః
విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుః స్సదా

గౌతమ ఉవాచ

గౌర్గారీశప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః
శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రి శిరోమణిః

జమదగ్నిర్ ఉవాచ

జగత్కర్తా జగద్బర్తా జగద్దర్తా జగన్మయ
జమదగ్నే ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః

వశిష్ఠ ఉవాచ

వస్తు విజ్ఞానమాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్
తద్భ్రహైవాహమస్మీతి వేంకటేశం భజే సదా సప్తర్షిరచితం స్తోత్రం సర్వదా యస్తు పఠేన్నరః
సోభయం ప్రాప్నుయాన్నిత్యం సర్వత్ర విజయీ భవేత్

ఇతి శ్రీ సప్తర్షికృత శ్రీవేంకటేశ్వర శరణాగతిస్తోత్రమ్ సంపూర్ణమ్