Venkateswara Saranagathi Stotram in Telugu-శరణాగతి స్తోత్రం

Venkateswara Saranagathi Stotram శేషాచలం సమాసాద్య కశ్యపాద్యా మహర్షయఃవేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసాకలిసంతారకం పుణ్యం స్తోత్రమేతత్ జపేన్నరఃసప్తర్షి వాక్ ప్రసాదేన విష్ణుః తస్మై ప్రసీదతీ కశ్యప ఉవాచ కాది హ్రీమంత్ర విద్యాయాః ప్రాప్యైవ పరదేవతాకలౌ శ్రీవేంకటేశాఖ్య తామహం శరణం భజే అత్రి ఉవాచ అకారాది క్షకారాంత వర్ణైర్య ప్రతిపాద్యతేకలౌ వేంకటేశాఖ్యః శరణం మే ఉమాపతి భరద్వాజ ఉవాచ భగవాన్ భార్గవీకాంతో భక్తాభీప్సితదాయకభక్తస్య వేంకటేశాఖ్యో భరద్వాజస్య మే గతిః విశ్వామిత్ర ఉవాచ విరాట్ విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞానవిగ్రహఃవిశ్వామిత్రస్య శరణం … Continue reading Venkateswara Saranagathi Stotram in Telugu-శరణాగతి స్తోత్రం