Sri Veenkateswara Vajra Kavacha Stotram-వేంకటేశ్వర వజ్రకవచం

Vajra-Kavacham-1024x427 Sri Veenkateswara Vajra Kavacha Stotram-వేంకటేశ్వర వజ్రకవచం

నారాయణం పరబ్రహ్మ సర్వ కారణ కారణమ్
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ

సహస్ర-శీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు
ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః

సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజాని రీశ్వరః
పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు

య ఏత ద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః

ఫలశ్రుతి
ఈ వేంకటేశ్వర కవచాన్ని ప్రతి రోజూ భక్తితో పారాయణం చేస్తే శారీరక, ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుంది.