Sri Venkateswara Suprabhatam in Telugu – వేంకటేశ్వర సుప్రభాతం

Sri Venkateswara Suprabhatam in Telugu కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతేఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ భావంకౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు దిక్కున తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము రామా. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ … Continue reading Sri Venkateswara Suprabhatam in Telugu – వేంకటేశ్వర సుప్రభాతం